''ఆడవాళ్ళూ తప్పకుండ చూడాలి...!: దర్శకుడు శ్రీ కిషోర్
ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న చిత్రం దేవిశ్రీప్రసాద్. చిత్రం నవంబర్ 10న విడుదల కానుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
Recommended Video

ఆడవాళ్ళూ తప్పకుండ చూడాలి అంటున్న దర్శకుడు : Devi Sri Prasad Pre Release Function
ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న చిత్రం దేవిశ్రీప్రసాద్. మనోజ్ నందన్ పూజా రామచంద్రన్, భూపాల్ రాజు, ధనరాజ్, పోసాని కృష్ణమురళి, వేణు టిల్లు తదితరులు ప్రధాన పాత్రలుగా ఉన్న ఈ చిత్రం నవంబర్ 10న విడుదల కానుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
దేవి శ్రీ ప్రసాద్ సినిమా దర్శకుడు శ్రీ కిషోర్ మాట్లాడుతూ ఈ సినిమా చుడండి తప్పకుండ హిట్ అవ్వుతుంది., ప్రత్యకంగా ఈ సినిమా ఆడవాళ్ళు తప్పకుండ చూడాలి.,సమాజంలో వుండే గుడ్,బ్యాడ్,అగ్లి అనే కాన్సెప్ట్ తీసుకోని చేసాం అందరు బాగా చేసారు ముఖ్యంగా ధనరాజ్ మంచి క్రియేటివ్ వున్నా పర్సన్ చాలా బాగా చేసారు.,లొల్లి లొల్లి సినిమాలు కాకుండా మంచి సినిమాలు చూడండి అంటూ తనదైన శైలిలో శ్రీ కిషోర్ మాట్లాడారు .


Click it and Unblock the Notifications











