పంపిణీదారులతో శ్రీనువైట్ల గొడవ?

ఇది తెలుసుకున్న శ్రీను వెంటనే స్పందించి అఫీషయల్ గా పది నిముషాలు కట్ చేయమని వివరాలు వారికి పంపించాడు.అయితే వారు అవేమీ పట్టించుకోకుండా తమ కట్స్ పైనే నమ్మకం ఉంచుకున్నారు. దాంతో అలా కట్ చేయటం సినిమాను దెబ్బతీస్తుందని శ్రీను వైట్ల వారితో గొడవకు దిగారని తెలుస్తోంది. అప్పుడు నిర్మాత కలగచేసుకుని పంపిణీ దారులకు సర్ధి చప్పి అలా కట్ చేయటం వల్ల కంటెన్యుటీ మిస్సవుతుందని చెప్పి తిరిగి ఆ కట్ చేసిన భాగాలు కలుపుతామని హామీ తీసుకున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.
movies telugu king srinu vytla nagarjuna trisha film nagar distributors నాగార్జున త్రిష శ్రీను వైట్ల కింగ్


Click it and Unblock the Notifications