twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్పీడ్ పెంచిన సుకుమార్.. రంగస్థలం ఫార్మాట్ లోనే పుష్ప షూటింగ్

    |

    టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న బిగెస్ట్ పాన్ ఇండియా సినిమా పుష్ప పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరికొత్త పాత్రతో అలరించబోతున్నాడు. ఈ సినిమా కథ మెయిన్ గా శేషాచలం అడవుల ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో నడవనున్నట్లు ఇప్పటికే ఒక టాక్ వైరల్ అయ్యింది.

    ఇక సినిమాలో యాక్షన్ సన్నివేశాలను కూడా దర్శకుడు హై బడ్జెట్ లో డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలైతే ఈ సినిమాను కేరళ అడవుల్లో ఎక్కువగా చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో ఒక స్పెషల్ సెట్ వేసి షూట్ చేసేందుకు కొత్త ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. అందుకోసం విలేజ్ సెట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. రంగస్థలం సినిమా కోసం ఒక పెద్ద విలేజ్ సెట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు పుష్పను ప్లాన్ రెడీ చేసినట్లు టాక్.

    Director Sukumar new plan for pushpa shooting

    మెయిన్ ఒక కేరళ అడవి ప్రాంతంలోనే ఒక విలేజ్ సెట్ వేయాలని అనుకున్నారట దర్శకుడు సుకుమార్. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడడంతో దూరంగా వెళ్లి షూటింగ్ చేసుకోవడం కష్టంగా ఉంటుందని అలాగే త్వరగా పనులన్నీ పూర్తి కావాలని విలేజ్ సెట్ ను ప్లాన్ చేశారని సమాచారం. ఇప్పటికే సెట్ కు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినట్లు టాక్.

    ఇక సినిమాను ఆగస్ట్ 13న రిలీజ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే 30 శాతం షూటింగ్ అయితే పూర్తయ్యింది. ఇక 70% షూటింగ్ త్వరగా పూర్తవ్వాలి అంటే సెట్స్ లో షూట్ చేయడమే కరెక్ట్ అని నిర్మాతలు కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.

    English summary
    Tollywood star heroes have been making movies with star directors lately. As the market grows, producers are also not adding new directors to star heroes. As far as possible, the directors who are blinding Labal with commercial films are selecting. Recently, Allu Arvind made a huge remuneration offer for his son, a star director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X