తేజ చేయబోయే హిందీ సినిమా అదా?

ఇదే నిజం అయితే దోస్తానా వంటి న్యూ కాన్సెప్ట్స్ వస్తున్న బాలీవుడ్ లో ఎప్పుడో తెలుగులో వర్కవుట్ కాన్సెప్ట్ చూస్తారా అన్నది సందేహమే నంటున్నారు.ఇంతకు ముందు కూడా వంశి లేడీస్ టైలర్ ని అలానే హిందీకి తీసుకెళ్ళి భ్రస్టు పట్టించారు. అదే పరిస్ధితి చిత్రం కు ఎదురయ్యే అవకాశం ఉందనేది పరిశ్రమ మాట. ఇక ఈ చిత్రంలో ఇషానినే(కేక ఫేమ్) హీరోయిన్ గా నటించవచ్చనే రూమర్ కూడా ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంచితే తెలుగు తన వర్త్ కి సరిపోదు...హిందీలో అయితే నా ఆలోచనలు సరైన గుర్తింపు ఉంటుందని బల్లగుద్ది చెప్పినన తేజ అక్కడయినా ఒక హిట్టివ్వాలని కోరుకుందాం. అలాగయినా తెలుగుకి అతని టెన్త్,ఇంటర్ టీనేజ్ లవ్ స్టోరిల భాధ తప్పే అవకాశముంది కదా.


Click it and Unblock the Notifications











