twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అట్టర్ ఫ్లాప్స్ లో ఉన్నప్పుడే తగ్గలేదు.. ఇప్పుడు కూడా అంతే!

    |

    నేనేరాజు నేనేమంత్రి సినిమా సక్సెస్ తరువాత డైరెక్టర్ తేజతో బాలకృష్ణ, వెంకటేష్ తో సినిమాలు ప్రారంభం అయ్యాయి కాని సెట్స్ మీదకు రాకుండానే ఆ రెండు సినిమాలు ఆగిపోయాయి. మరి తేజ నెక్స్ట్ సినిమా ఏంటని చర్చలు మొదలయ్యాయి. డైరెక్టర్ తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమాకు ముందు హోరా హోరి, 1000 అబద్దాలు, నీకు నాకు డాష్ డాష్ వంటి ఫ్లాప్ సినిమాలకు దర్శకత్వం వహించడం జరిగింది. అయినా సరే సినిమా తరువాత సినిమా చేస్తూనే ఉన్నాడు. ఎక్కడా తను వెనకడుగు వెయ్యలేదని చెప్పాలి.

    Recommended Video

    Teja To Start A new Movie with Rana
    బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు

    బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు

    డైరెక్టర్ తేజ కొన్నాళ్ళుగా వరస ఫ్లాపులతో ఉన్న సమయంలో రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమా తీసి పెద్ద హిట్ అందుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ తరువాత బాలకృష్ణ, వెంకటేష్ తో సినిమాలు ప్రారంభం అయ్యాయి కాని సెట్స్ మీదకు రాకుండానే ఆ రెండు సినిమాలు ఆగిపోయాయి. మరి తేజ నెక్స్ట్ సినిమా ఏంటని చర్చలు మొదలయ్యాయి.

     రానాతో తేజ

    రానాతో తేజ

    దర్శకుడు తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి హిట్ కొట్టాడు. పొలిటికల్ జోనర్ లో సినిమా తీసి అందరినీ మెప్పించాడు. నేనే రాజు.. నేనే మంత్రి తరవాత తేజకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మళ్ళి హీరో రానాతో తేజ సినిమా ఉంటుందని సమాచారం. ఈసారి తేజ రానాను పైలెట్ గా చుపించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కథ చర్చలు ప్రారంభం అయినట్లు సమాచారం.

    ఫ్లాప్ సినిమాలు

    ఫ్లాప్ సినిమాలు

    డైరెక్టర్ తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమాకు ముందు హోరా హోరి, 1000 అబద్దాలు, నీకు నాకు డాష్ డాష్ వంటి ఫ్లాప్ సినిమాలకు దర్శకత్వం వహించడం జరిగింది. అయినా సరే సినిమా తరువాత సినిమా చేస్తూనే ఉన్నాడు. ఎక్కడా తను వెనకడుగు వెయ్యలేదని చెప్పాలి.

    తేజ స్పీడ్ పెంచాడు

    తేజ స్పీడ్ పెంచాడు

    ఫ్లాప్స్ లో ఉన్నప్పుడే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న తేజ ఇప్పుడు హిట్ కొట్టాడు. ఇప్పుడు ఇంకా స్పీడ్ పెంచుతాడని చెబుతున్నారు తేజ సన్నిహితులు. బాలయ్య, వెంకటేష్ సినిమాల నుండి తేజ తప్పుకున్నప్పటికీ ఆ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ చెయ్యబోతున్నాడు తేజ.

    ఇండో - పాక్ వార్

    ఇండో - పాక్ వార్

    మరికొన్ని రోజుల్లో దర్శకుడు తేజ తన నెక్స్ట్ సినిమాకు సంభందించిన వార్తా ఆయనే స్వయంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తేజ తన నెక్స్ట్ సినిమాకు సంభందించిన స్క్రిప్ట్ వర్క్స్ లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈసారి తేజ 1971 ఇండో - పాక్ వార్ బ్యాక్ డ్రాప్‌తో సినిమా చెయ్యబోతున్నట్లు సమాచారం. హీరో రానా ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది.

    English summary
    Rana Daggubati who appeared in the movie Nene Raju Nene Mantri movie under the direction of Teja is all set to work with him Meanwhile, Teja's NTR's biopic in which Balakrishna reprises Late NTR film cancelled because of unknown reasons. latest news that teja next film with rana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X