తేజ నెక్ట్స్ సినిమా టైటిల్ 'ఫ్లాఫ్'

అయితే అది విన్న వాళ్ళు మాత్రం నిజమే అనుకుంటున్నారు. ఎందుకంటే తేజ తన టైటిల్ కీ సినిమాకీ సంభంధం లేదంటాడు. ఎంత పిచ్చి టైటిల్ ని అయినా తన క్రేజ్ కోసం పెడతాడని వాళ్ళకు తెలుసు కాబట్టి. ఇక తేజ జయం తర్వాత చెప్పుకోతగ్గ హిట్టు లేకపోవటంతో ఇలా తనిష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నాడనీ,ఫ్లాఫ్ అయినా పొగరు తగ్గలేదనీ,ఈ తెలివితేటలు సినిమాపై పెట్టి ఉంటే గ్యారింటీగా వర్కవుట్ అయిఉండేదని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











