తెరపైకి హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్... తేజ దర్శకత్వం!

Recommended Video

Teja About To Direct Uday Kiran Bio Pic

ఎవ్వరి అండదండలు లేకుండా నటించిన తొలి మూడు సినిమాలతో సిల్వర్ జూబ్లీ అందుకున్న ఏకైక తెలుగు హీరో ఉదయ్ కిరణ్, చిత్రం సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన ఉద‌య్ కిర‌ణ్ ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ అందుకోవడమే కాదు వరుసగా హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఉదయ్ కిరణ్ ను హీరోగా పరిచయం చేసిన తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్ చెయ్యబోతున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశాలు ఉన్నాయి.

చిత్రం సినిమాతో వెండితెర ఆరంగేట్రం

చిత్రం సినిమాతో వెండితెర ఆరంగేట్రం

చిత్రం సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన ఉద‌య్ కిర‌ణ్ ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ అందుకోవడమే కాదు వరుసగా హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. కెరియ‌ర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేశాడు ఉదయ్ కిరణ్. కొంతకాలానికి మంచి సినిమాలు రాకపోవడం, వచ్చిన సినిమాలు ఆడకపోవడంతో డిప్రెషన్ కు లోను అయ్యాడు ఉదయ్ కిరణ్.

 ఎవ్వరి అండదండలు లేకుండా

ఎవ్వరి అండదండలు లేకుండా

ఎవ్వరి అండదండలు లేకుండా నటించిన తొలి మూడు సినిమాలతో సిల్వర్ జూబ్లీ అందుకున్న ఏకైక తెలుగు హీరోగా ఉదయ్ కిరణ్ పేరు చెప్పుకోవచ్చు. లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ ప్రస్తుతం మన మధ్య లేడన్న విషయం తెలిసిందే. ఈ హీరో మరణం వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. అసలు కారణం ఏంటనేది ఎవ్వరికి తెలీదు. ఆ స్టోరి ఒక మిస్టరీగా మిగిలిపోయింది.

తేజ స్వయంగా నిర్మిస్తాడా ?

తేజ స్వయంగా నిర్మిస్తాడా ?

ఉదయ్ కిరణ్ ను హీరోగా పరిచయం చేసిన తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్ చెయ్యబోతున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాను తేజ స్వయంగా నిర్మిస్తాడా లేదా వేరే బ్యానర్ లో చేస్తాడా క్లారిటి లేదు. త్వరలో ఈ మూవీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఉదయ్ కిరణ్ హీరోగా ఎలా మారాడు ?

ఉదయ్ కిరణ్ హీరోగా ఎలా మారాడు ?

ఉదయ్ కిరణ్ ఒక సామాన్య కుటుంభంలో జన్మించిన యువకుడు. హీరోగా ఎలా మారాడు ? ఇంతఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా సంపాదించుకున్నాడు అన్నది తేజ తన బయోపిక్ లో చుపించబోతున్నట్లు సమాచారం. ఉదయ్ కిరణ్ పాత్రలో ఏ హీరో నటిస్తాడు అన్నది తెలియాల్సి ఉంది. తేజ ఈ మధ్య దర్శకత్వం వహించిన నేనే రాజు నేనే మంత్రి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X