‌టైటిల్‌కు తగ్గట్లుగానే వకీల్ సాబ్.. ఆ విషయాన్ని సింపుల్‌గా లీక్ చేసి, కౌంటర్ ఇచ్చిన దర్శకుడు!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమాకు సంబంధించిన విశేషాలతో చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ అంచనాలను భారీగానే పెంచేస్తున్నారు. తీరిక లేకుండా ప్రమోషన్ చేస్తూన్న వేణు శ్రీరామ్ ఇటీవల ఒక విషయాన్ని ఓపెన్ గానే లీక్ చేసేశాడు.

అమీరా దస్తర్ లేటేస్ట్ ఫోటో గ్యాలరీ... మరింత బ్యూటీ డోస్‌తో

హైప్ క్రియేట్ చేస్తున్న టీజర్ సాంగ్స్

హైప్ క్రియేట్ చేస్తున్న టీజర్ సాంగ్స్

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి అనంతరం సినిమాల్లోకి అసలు వస్తారా రారా అని అనుకున్న సమయంలో చాలా గ్యాప్ తరువాత చేసిన చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ పింక్ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్స్ కూడా అంచనాల డోస్ ను పెంచేశాయి.

బాలీవుడ్ లో ఆశ్చర్యపోతున్నారు

బాలీవుడ్ లో ఆశ్చర్యపోతున్నారు

బాలీవుడ్ పింక్ సినిమా ఆధారంగా వకీల్ సాబ్ ను తెరకెక్కించినప్పటికి ఆ సినిమాకు ఈ మూవీకి చాలా వ్యత్యాసం ఉన్నట్లు అర్ధమవుతోంది. ముఖ్యంగా టైటిల్ తోనే ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో మూడు సాంగ్స్ పెట్టడంపై బాలీవుడ్ లో కొందరు ఆశ్చర్యపోయినట్లు దర్శకుడు వివరణ ఇచ్చారు.

పవన్ పాత్ర పేరు..

పవన్ పాత్ర పేరు..

అసలు పింక్ కథను కమర్షియల్ గా ఎలా మలిచారు అనేది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిందట. అయితే వకీల్ సాబ్ యూనిట్ మాత్రం సినిమా రిజల్ట్ పై చాలా నమ్మకతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు సత్యదేవ్ అని.. అతని చుట్టూ ఉండే జనాలు ముద్దుగా వకీల్ సాబ్ అని పిలుచుకుంటారని దర్శకుడు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

Recommended Video

Vakeel Saab డబ్బింగ్ షురూ | National Awards పై పవన్ కళ్యాణ్ రెస్పాన్స్
డైరెక్టర్ స్వీట్ కౌంటర్

డైరెక్టర్ స్వీట్ కౌంటర్

ఇక సినిమాకు వకీల్ సాబ్ పెట్టడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనే ప్రశ్నకు కూడా దర్శకుడు ఒక మాటతో కౌంటర్ ఇచ్చేశాడు. వకీల్ సాబ్ లాంటి పాత్ర ముగ్గురు అమ్మాయిలకు సంబంధించిన కేసులోకి వస్తే ఆ తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనేది అసలు కథ, సినిమా చూసిన తరువాత వకీల్ సాబ్ టైటిల్ ఎందుకు పెట్టాము అనే విషయం కూడా అర్థమవుతుందని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X