సింగర్ సునీతతో రిలేషన్ షిప్ గురించి వియన్ ఆదిత్య

By Srikanya

మనసంతా నువ్వే,శ్రీరామ్,మనస్సు మాట వినదు,నేనున్నాను,ఆట వంటి రొమాంటిక్ చిత్రాల దర్శకుడు వియన్ ఆదిత్య, ప్రముఖ సింగర్ సునీత మధ్య ఏదో ఉందటూ రకరకాల రూమర్స్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాలను వివరిస్తూ ఆదివారం ఓ ప్రముఖ పేపరులో సమాధానమిచ్చారు ఇద్దరూ. ఆ విషయమై ఆదిత్య మాట్లాడుతూ...అసలా టాక్ రావటానికి కారణం...మొదట్లో సునీత భర్త కిరణ్ రెయిన్ బో చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేసారు. అది చేస్తూండగానే ఆయనకు ఒక ఛానెల్ లో మంచి ఆపర్ వచ్చింది. సినిమా అనేది వన్ టైమ్ జాబ్ అనీ పర్మినెంట్ జాబ్ ఎంచుకోవటమే కరెక్టు అని నేనే అతనని అటు వైపు వెళ్ళమని సలహా ఇచ్చాను. అది అర్ధం చేసుకోకుండా కొంత మంది జనాలు ఇలాంటి పుకార్లు పుట్టించారు. వాటిని మనమసలు పట్ిటంచుకోనక్కర్లేదు. చూడండి,తన ఫ్యామిలీ వాళ్ళు నాతో మా ఫ్యామిలీ వాళ్ళు తనతో గౌరవంగా, అభిమానంగా కంఫర్టబుల్ గా ఉన్నంతసేపూ తనమీద నాకున్న దృష్టిలో తప్పు లేనంతవరకూ, బయిట ఎవరెన్నునుకున్నా పట్టించుకోం. మా ప్రెండ్ షిప్ వల్ల తన మర్యాదకు, పేరుకీ నేనేరోజూ భంగం కలగనీయను. అంత వరకూ గ్యారెంటీ. కానీ ఏ రోజైనా తనకే అభద్రతా భావం కానీ, డౌట్ కానీ ఉందని అనిపిస్తే, నేను మా ప్రెండ్ షిప్ ని కట్ చేసుకోవటానికి కూడా రెడీ.

ఇక సునీత ఈ విషయంపై స్పందిస్తూ..అయినా రూమర్స్ వస్తున్నాయని కట్ చేసుకునే ప్రెండ్ షిప్ కాదు మాది. ఒక మెచ్యుర్డ్ లెవిల్ కి ఎదిగాక, కుటుంబంలో ఇంతమందిని ఇంత జాగ్రత్తగా చూసుకున్నాక..కష్టపడి ఇంత గౌరవాన్ని సంపాదించుకున్నాక...ఆ మాత్రం ఆలోచించనా చెప్పండి..చూడండి, ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు..వదిలేయటమే అని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X