ఎన్టీఆర్ ని డైరక్ట్ చేస్తే...

ఆడవారి మాటలకు అర్దాలే వేరు చిత్రంతో తెలుగునాట అభిమానులును సంపాదించుకున్న ఈ దర్శకుడు ఎన్టీఆర్ కి కథ వినిపించి ఓకె చేయించుకున్నారు. ఇక ఈ చిత్రానికి ఎన్టీఆర్ ఏడు కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. అలాగే అదే శింగనమల రమేష్ నిర్మిస్తున్న పులి చిత్రానికి గాను పవన్ ఎనిమిది కోట్ల వరకూ రెమ్యునేషన్ తీసుకోగా దర్శకుడు ఎస్.జె.సూర్య మూడున్నర కోట్లు రెమ్యునేషన్ తీసుకోబోతున్నాడు. ఇవన్నీ చూస్తూంటే త్రివిక్రమ్ కి,మహేష్ బాబు కి వరుడు సినిమా నిమిత్తం శింగనమల రమేష్ ఎంత రెమ్యునేషన్ ఇచ్చి ఉంటాడనేది ఆసక్తికర అంశం.


Click it and Unblock the Notifications











