మల్లికా షెరావత్ ‘డర్టీ పాలిటిక్స్’ (ఫుల్ మూవీ)

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘డర్టీ పాలిటిక్స్'. ఈ చిత్రంపై అప్పట్లో అనేక వివాదాలు నెలకొన్నాయి. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ కొంత మంది కోర్టు కెక్కారు. రాజస్థాన్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన 'భన్వరీదేవి' ఉదంతం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Dirty Politics Full Movie

వెండి తెరపై శృంగారాన్ని ఒలికించిన మల్లికా శెరావత్‌ ఈ చిత్రంలో పల్లెటూరు పడుచుగా కనిపించింది. ఈ చిత్రానికి కెసి. బోకాడియా దర్శకత్వం వహించారు. రాజకీయ నాయకుడి పాత్రలో ఓంపురి నటించారు.‘తన సెక్స్ అప్పీల్ ఉపయోగించి ఒక మహిళ జీవితంలో ఎలా ఎదిగింది అనే అంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. తను అనుకున్నది సాధించడానికి ఏం చేయడానికైనా సిద్ధ పడే మహిళ పాత్రలో మల్లికా షెరావత్ నటించింది.

‘డర్టీ పిక్చర్' సినిమా ఆన్ లైన్లో విడుదైలైంది. ఒక వేళ మీరు ఈ సినిమా మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి...

సినిమా చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X