twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టైగర్ ష్రాఫ్ మరో హీరోయిన్ వంక చూశాడో అయిపోయాడే..అలా సెట్ చేసింది మెరుపుతీగ!

    |

    అందాల మెరుపు తీగ దిశా పటాని. మోడల్ గా కేరీర్ ప్రారంభించిన ఆ తరువాత హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ చిత్రంతో దిశా టాలీవుడ్ లోకి ఇంటీరి చేసింది. ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో దిశా పటానికి టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. దీనితో ఈ అమ్మడు బాలీవుడ్ లో సెటిల్ అయింది. అక్కడ మంచి అవకాశాలని అందుకోవడమే కాదు టైగర్ ష్రాఫ్ తో ఘాటు ప్రేమలో మునిగి తేలుతోంది ఈ అందాల మెరుపుతీగ. టైగర్ ష్రాఫ్, దిశా వ్యవహారం గురించి బాలీవుడ్ లో కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి.

    Recommended Video

    బాలీవుడ్‌లో మరో జంట సీక్రెట్ మ్యారేజ్.. వైరల్‌ అయిన పెళ్లి వీడియో!
     లోఫర్ సినిమాతో

    లోఫర్ సినిమాతో

    దిశా పటాని లోఫర్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మెరుపుతీగలా కనిపిస్తున్నా దిశా భవిషత్తులో మంచి అవకాశాలు అందుకోవడం ఖాయం అని సినీప్రముఖులు అంచనా వేశారు. కానీ ఆ చిత్రం పరాజయం చెందింది.

     బాలీవుడ్ కు వెళ్ళాక కానీ తెలియలేదు

    బాలీవుడ్ కు వెళ్ళాక కానీ తెలియలేదు

    దిశాలోని అందాల ఘాటు ఆమె బాలీవుడ్ కు వెళ్ళాక కానీ తెలియలేదు. బాలీవుడ్ లో ఘాటు ఫోటో షూట్ లు, సోషల్ మీడియాలో బికినీపిక్స్ తో వీర విహారం చేసి తక్కువ టైంలోనే పాపులర్ అయిపోయింది.

     టైగర్ ష్రాఫ్ ని బుట్టలోకి

    టైగర్ ష్రాఫ్ ని బుట్టలోకి

    బాలీవుడ్ దృష్టిని ఆకర్షించడమే కాదు..హీరో టైగర్ ష్రాఫ్ ని బుట్టలోకి లాగేసుకుంది. వీరి ప్రేమ బాగా ముదిరిపోయి ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారని టాక్.

     లవర్ కి వింత కండిషన్లు

    లవర్ కి వింత కండిషన్లు

    దిశా పటాని ఎంతటి గడుసరో బాలీవుడ్ లో వైరల్ అవుతున్న ఓ వార్త ద్వారా తెలుస్తోంది. తన ప్రియుడికి వింత కండిషన్లు పెట్టిందట ఈ మెరుపుతీగ. మరో హీరోయిన్ తో ఏమాత్రం చనువుగా మెలిగిన బెండు తీస్తానని తెగేసి చెప్పిందని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

    కనీసం ఇంస్టాగ్రామ్ లో కూడా

    కనీసం ఇంస్టాగ్రామ్ లో కూడా

    ఇతర హీరోయిన్లకు సంబందించిన ఏ ఫోటోలకు ఇంస్టాగ్రామ్ లో లైక్స్ కొట్టకూడదని మరో కండిషన్ విధించిందట. తాను షేర్ చేసే పిక్స్ కు మాత్రమే లైక్స్ కొట్టాలని చెప్పిందట.

    హీరోయిన్లతో మాట్లాడకూడదు

    హీరోయిన్లతో మాట్లాడకూడదు

    టైగర్ ష్రాఫ్ నటించే సినిమాల విషయంలో కూడా దిశా కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా సెట్స్ లో హీరోయిన్లతో అనవసరంగా ఎక్కువసేపు మాట్లాడకూడదని, షూటింగుని ముగించుకుని త్వరగా వచ్చేయాలని టైగర్ ష్రాఫ్ కు భీకరమైన కండిషన్లు పెట్టి వేధిస్తోందట ఈ భామ. టైగర్ ష్రాఫ్ కు దిశా పట్ల ఇష్టం తగ్గక పోవడంతో ఆమె పెట్టిన కండిషన్లన్నింటికీ ఒకే చెబుతున్నాడు. ఇప్పుడే ఎలా ఉంటె ఇంకా పెళ్లయ్యాక దిశా కనీసం టైగర్ ని బయటకు రాణిస్తుందా అని బాలీవుడ్ ఈ అమ్మడుపై సెటైర్లు పడుతున్నాయి.

    English summary
    Disha Patani conditions to Tiger Shroff. Disha Patani, Tiger Shroff are in deep love frome so many days back.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X