twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్యాలెండర్ పై నగ్నంగా ఎంఎస్ ధోని హీరోయిన్

    ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ చిత్రంలో నటించిన దిశా పటానీ ఓ క్యాలెండర్ పై నగ్నంగా కనిపించడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

    |

    ప్రముఖ ఫొటోగ్రాఫర్ దబ్బూ రత్నానీ రూపొందించిన క్యాలెండర్ పై బాలీవుడ్ తార దిశా పటానీ టాప్ లెస్ (నగ్నంగా) ఫోజివ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ' చిత్రంతో దిశా పటాని బాలీవుడ్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ క్యాలెండర్ ను ఇటీవల ముంబైలో ఆవిష్కరించారు.

    Disha Patani

    ఈ క్యాలెండర్ లోని తన ఫొటోను దిశా పటానీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దబ్బూ రత్నానీ సూచన మేరకే తాను నటించానని షూటింగ్ విశేషాలను ఆమె వెల్లడించారు.

    ఈ క్యాలెండర్ లో బాలీవుడ్ అగ్రనటులు అమితాబ్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, విద్యాబాలన్, ఆలియాభట్ తోపాటు మొత్తం 24 మంది దర్శనమిచ్చారు.

    English summary
    Disha Patani posed for the latest Dabboo Ratnani calendar and she went topless for the Photo shoot
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X