»   » సక్సెస్ కావాలంటే వొళ్ళు చూపించాల్సిందే : దిశాపటానీ సంచలన వ్యాఖ్యలు

సక్సెస్ కావాలంటే వొళ్ళు చూపించాల్సిందే : దిశాపటానీ సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక్క సారి ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగంటూ పెట్టాక ఏదీ దాచుకోకూడదని అర్త్మయ్యిందేంటూ రాశీ ఖన్నా చెప్ప్న విషయం గుర్తుందా? మొదట్లో అందాలన్నీ దాచుకొని నటించటం ఎంత తప్పో తెలిసొచ్చిందనీ ఆ పరిమితులు ఇప్పుడు పెట్టుకోదలచుకోలేదని చెప్పింది రాశీఖన్నా. ఊహలు గుసగుస లాడే లాంటి సినిమాల్లో అసలు ఎక్స్పోజింగ్ అనే మాట లేకుండానే లాక్కొచ్చింది గానీ తర్వాత తర్వాత అసలు విషయం గ్రహించింది.

ఇక్కడ స్కిన్ షో చేయనిదే ఫ్యూచర్ ఉందదనే విషయం అర్థ్మవగానే వెంటనే సర్దుకుంది. ఆ మార్పు హైపర్ ఆడియో ఫంక్షన్ లోనే కనిపించింది. సగం సగం బట్తలతోనే ఆన్ స్క్రీన్ మీదే కాదు బయటకూడా కనిపించటం మొదలు పెట్టింది. నిజానికి బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన ఈ చిన్నది టాలీవుడ్ లో అనూహ్యంగా వచ్చి సెటిల్ అయ్యింది. చేసిన కొద్ది సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ ని తెచ్చుకుంది ఈ అమ్మడు.

Disha Patani says skin show is the secret of success for Bollywood Actresses

అయితే రాశీ అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చి వారం కూడా గడవకముందే. అదే తరహా మాటతో మళ్ళీ కలకలం రేపుతోంది ఇంకో బ్యూటీ. హీరోయిన్‌గా కొంతకాలం పాటైనా వెండితెర మీద వెలిగిపోవాలంటే కొన్నింటికి సిద్ధపడక తప్పదు. అలాంటి వాటిలో ఒకటి గ్లామర్‌ ప్రదర్శనకు అడ్డుచెప్పక పోవడం. ఇప్పటితరం హీరోయిన్లు తెరపై గ్లామరస్‌గా కనబడాల్సిందే. ఇక, బాలీవుడ్‌ హీరోయిన్లకైతే గ్లామరే ప్రధాన ఆయుధం. అంటూ ఇప్పటిదాక ఓపెన్ సీక్రెట్ గా ఉన్న విషయాన్నే బహిరంగంగా అంగీకరించింది 'లోఫర్‌' బ్యూటీ దిశాపటాని.

'తెరపై గ్లామరస్‌గా కనబడడం తప్పు కాదు. ఆడియెన్స్‌కు చేరువవ్వాలంటే ఎక్స్‌పోజింగ్‌ చేయాల్సిందే. స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశం వచ్చినపుడు గ్లామర్‌ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. నిజానికి గ్లామర్‌ అనేది నటనలో భాగమే. అవకాశాలు దక్కించుకోవాలంటే అంగాంగ ప్రదర్శన చేయక తప్పద'ని దిశ కుండబద్దలు కొట్టింది.

లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా హీరోయిన్ దిశాపటాని.. ఇక్కడ ఆ తర్వాత సినిమాలు వస్తాయనుకున్న ఆమె అందాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో బాలీవుడ్ కి పయనమయ్యింది.. అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తూనే మంచి గుర్తిం పు దక్కించుకుంది. అయితే ఈ మధ్య సినిమాల్తోనే కాక, అఫైర్స్ తో కూడా అక్కడ ఫేమస్ అవుతుంది.. బాలీవుడ్ లో దిశాపటానీ టైగర్ ష్రాఫ్‌తో ఎఫైర్ తో వార్తతో బాలీవుడ్ లో బాగానె హంగామా చేసింది. అన్నట్టూ దిశా చేసిన కుంగ్ ఫు యోగా నిన్ననే రిలీజ్ అయ్యింది...

English summary
Lofar beauty Disha patani Who Acted with Kung fu Yoga with Jackie Chan ., Says that skin show is the secret of success for Bollywood Actresses
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu