For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
"హలో" హక్కులు ఎన్నో చిక్కులు
News
oi-Santaram
By Santaram
|
సినిమా కాపీరైట్ హక్కుల విషయంలో ము గ్గురు సినీ ప్రముఖులు ఒక నిర్మాతను మోసం చేసినట్టు పంజగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మలయాళ సినిమా 'హలో' హక్కులను నిర్మాత ప్రదీప్‌చౌదరి 2007, ఆగస్టు 14న సినీ వ్యాపారి పాండురంగారావు వద్ద రూ. 45లక్షలకు కొనుగో లు చేశారు. ఇద్దరు నిర్మాతలు బెల్లంకొండ సురేష్, మాగంటి గోపీనాథ్, మరో ప్రముఖుడు ఎం.వెంకట్ సమక్షంలో ఈ మొత్తాన్ని పాండురంగారావుకు అందజేశారు.
మలయాళ నిర్మాత మణి నుంచి రూ. 30 లక్షలకు అగ్రిమెంట్ కుదుర్చుకొని, ఇక్కడ 45 లక్షలకు నకిలీ అగ్రిమెంట్ తయారుచేసి తనను పాండురంగారావు మోసం చేసినట్లు ప్రదీప్ ఫి ర్యాదు చేశారు. ఈ విషయం సురేష్, వెంకట్, గోపీనాథ్‌కు తెలిసినా తనతో చెప్పలేదని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవలసిందిగా ప్రదీప్ పోలీసులను ఆశ్రయించారు
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: హలో బెల్లంకొండ సురేష్ హైదరాబాదు టాలీవుడ్ మలయాళ సినిమా హక్కులు ప్రదీప్ చౌదరి మాగంటి గోపీనాధ్ hello malayalam movie rights pradeep chowdary bellamkonda suresh maganati gopinath
Story first published: Friday, October 23, 2009, 10:03 [IST]
Other articles published on Oct 23, 2009