ఫ్లాప్ కాబట్టే ఈ పాట్లు

నేనాయనకు నగదు రూపంలోనే సొమ్ము చెల్లించా. దానికి ఆయన నుంచి సమాధానం లేదు. నేను ప్రభాస్ సినిమా 'యోగి'ని నైజాంలో పంపిణీ చేసినవాణ్ణి. ఎన్.ఆర్.ఎ. (నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్) కింద 'సమ్మక్క సారక్క మహత్మ్యం' చిత్రాన్ని నైజాంలో విడుదల చేశా. దీనికోసం బాబూమోహన్‌గారికి 20 లక్షల రూపాయలు చెల్లించా. బాలాజీ ల్యాబ్‌కు నేనే 10 లక్షలు కట్టి ప్రింట్లు తెచ్చుకున్నా. పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలకు గాను ఆయనే ఇంకా నాకు 2 లక్షల రూపాయలు బాకీ వున్నారు.పైగా ఎవరెవరితోనో ఫోన్లు చేయించి బెదిరిస్తున్నారు. ఈ సినిమా పంపిణీ వల్ల నాకు నష్టమేకానీ, లాభం లేదు. అందువల్ల ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదు'' అని చెప్పారు.


Click it and Unblock the Notifications











