»   » అతనితో సంబంధం ఏమిటని అడగొద్దు: షారుక్ ఖాన్

అతనితో సంబంధం ఏమిటని అడగొద్దు: షారుక్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ఇటీవల ట్విట్టర్ లైవ్ చాటింగులో ఓ అభిమాని అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. అభిమానులు మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు అడగ కూడదు అని భావిస్తారు...అంటూ ప్రశ్నించారు. దీనికి షారుక్ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు.

మీ ఫేవరెట్ కలర్ ఏమిటి, మీకు ఇష్టమైన వంటకం ఏది, సల్మాన్ ఖాన్ తో ఉన్న సంబంధం ఏమిటి, సల్మాన్ ఖాన్ గురించిన వివరాలు, కలెక్షన్ల విషయాలు, ఫేవరెట్ హీరోయిన్, తన చిత్రం విడుదల తేదీ, విచారంగా కనిపిస్తున్నారెందుకు? వంటి ప్రశ్నలు తనను అడగొద్దు అంటూ సమాధానం ఇచ్చారు. ఆస్క్ మి షారుక్...పేరుతో జరిగిన ట్విట్టర్ లైవ్ చాట్ లో షారుక్ ఖాన్ ఈ విషయాలు చెప్పుకొచ్చారు.

Do Not Ask About Salman Khan: Shahrukh

షారుక్ ఖాన్ సినిమాల విషయాల్లోకి వెళితే...ప్రస్తుతం ‘ఫ్యాన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్ని ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతో పాటు Raees అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.

English summary
Bollywood Badshah Shah Rukh Khan said that he did not like his fans asking questions about his relationship with Salman Khan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu