twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షార్ట్ పిలిం అండ్ డాక్యుమెంటరీ ఫెస్టివల్

    By Srikanya
    |

    కరీంనగర్‌ ఫిలింసొసైటీ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న షార్టు అండ్‌ డాక్యుమెంటరీ చలనచిత్రత్సోవానికి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నామని ఫెస్టివల్‌ డైరెక్టర్‌ వారాల ఆనంద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలో ఎంపికైన ఉత్తమ చిత్రాలకు పాలపిట్ట అవార్డులు, నవతరంగం అవార్డుల కింద నలభై వేల రూపాయల నగదు బహుమతులు జ్ఞాపికలు అందజేస్తామని తెలిపారు. ఈ చిత్రోత్సవం కరీంనగర్‌ ఫిలిం భవన్‌లో జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహిస్తారని, లఘు డాక్యుమెంటరీ దర్శకులు తమ చిత్రాల్ని డిసెంబర్‌ 31 లోగా పంపించాలన్నారు. ఎంట్రీఫారాలు తదితర వివరాల కోసం www.anandvarala.com మరియు www.kafiso.org లేదా www.navatarangam.com సంప్రదించాలి. లేదా [email protected], [email protected] కి మెయిల్ చేయాలి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X