Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
పులి గాండ్రింపుకు డాన్ నిలబడతాడా..పరుగెడతాడా...
పవన్ కళ్యాణ్ నటించిన 'కొమరం పులి" చిత్రం వస్తుంటే మిగతా చిత్ర దర్శక నిర్మాతలు తమ చిత్రాలను అప్పుడే విడుదల చేయకూడదనో లేదంటే ముందుగానే విడుదల చేసుకోవాలనో అనుకుంటున్నారు..అదే తరహాలో రాజమౌళి..తన చిత్రం మర్యాదరామన్నను మర్యాదగా 23న విడుదల చేసుకుంటున్నాడు..కానీ ఆ 'పులి" కి డాన్ బయపడడు అంటూ సరిగ్గా పులి టైమ్ లోనే విడుదలకు రవితేజ చిత్రం రెడీ అవుతుంది...
ఇప్పటికే విడుదల అయిన 'పులి" పాటలు చిత్రం పై హై అంచనాలకు చేర్చింది. అలాగే బాక్స్‌లు కూడా అదిరిపోయే రేంజ్ లో అమ్ముడైపోయాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే మరి ఇటువలంటి ఫోజిషన్ లో కూడా డాన్ శీను ని విడుదల చేయడానికి ఆ చిత్ర దర్శకనిర్మాతలు ధైర్యం చేయడం నిజంగా గర్వించదగినదే..
వారి ధైర్యానికి కారణం..డాన్ శీను కథ పై వారికి ఉన్న నమ్మకం, ఇంకా అదిరి పోయే రేంజ్ లో..ఎక్స్ ఫోజ్ చేసిన శ్రియ అందాలు. ఆ ధైర్యంతోనే పులిని ఎదుర్కోవడానికి డాన్ వస్తున్నాడని ఫిల్మ్‌నగర్ సమాచారం. డాన్ శీనుని ఆగస్ట్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం కొమరం పులి ఆగస్టు 11కాని, 12న కానీ గర్జించే అవకాశం ఉంది.