డాన్ మనీ!!!

By Staff

నాగార్జున, అనుష్క హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న డాన్ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై నిర్మాత ఇప్పటికే రూ.15 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. ఇంకా ఖర్చు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయట. నిర్మాత ఇంకా ఖర్చుపెట్టడానికి సిద్ధంగా లేడట. అందుకే ఈ సినిమా హక్కుల కోసం నాగార్జున కొనడానికి సిద్ధపడుతున్నాడట. ఆడియో, శాటిలైట్ హక్కులను రూ.2.50 కోట్లకు అమ్ముడైన ఈ సినిమా డిస్ట్రిబ్యూన్ హక్కులను అమ్మి రూ.14 కోట్లు రాబట్టుకున్నట్టు తెలుస్తోంది. పెట్టిన పెట్టుబడి నిర్మాతకు వెనక్కువచ్చినట్టన్నమాట. ఇక మిగిలిన ఖర్చును నాగార్జునే భరించేట్టు కనిపిస్తోంది. సినిమా దర్శకుడు లారెన్స్ భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నాడని పరిశ్రమ వర్గాలు అనుకుంటున్నాయి. నాగార్జున ఈ సినిమాను మా టీవి కోసం కొని 2008 డిసెంబర్ 31న ప్రసారం చేయనున్నట్టు సమాచారం.

Read more about: nagarjuna don movie rights
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X