twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్ళు సెక్సీ అని పిలిస్తే అసహ్యమంటున్న స్టార్ హీరోయిన్

    By Srikanya
    |

    నన్ను ఎవరైనా సెక్సీ అని పిలిస్తే మండిపోతుంది అంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. ఆ విషయమై ఆమె మాట్లాడుతూ....నన్ను చూసిన వారు ఎవరైనా నువ్వు అందంగా ఉన్నావని అంటే హ్యాపీ ఫీలవుతాను. అదే సెక్సీ అని పిలిస్తే కసురుకుంటాను అని చెప్పుకొచ్చింది.అదేంటి చాలామందికి సెక్సీ అనిపించుకోవటం ఇష్టం కధా అంటే...నిజానికి సెక్సీ అనే పదం అందే హేట్ చేయ్యాల్సిందేం కాదు..చాలా మంది నైస్, క్యూట్ బదులుగా దానని వాడతారు. అయితే కొందరు మాత్రం మనస్సులో వేరే ఏదో పెట్టుకుని 'సెక్సీ' అని పిలుస్తారు. వారు పలికే తీరు చూస్తే అసహ్యమేస్తుంది అంది. అలాగే తన సెక్సీ ఫిగర్ ని జాగ్రత్తగా కాపాడుకోవటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటానని అంది. ముఖ్యంగా బాగా వర్కవుట్‌లు చేస్తాను. ఏది పడితే అది తినను. అంతెందుకు లిఫ్ట్ ఎక్కువగా వాడకుండా ఉంటానికి ట్రై చేస్తాను. మెట్లు ఎక్కే అవకాశం ఉంటే వాటినే వినియోగిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. కాబట్టి ఆమె కనిపిస్తే..సెక్సీ అని మాత్రం పిలవకండి.

    English summary
    Katrina Kaif's Sheila ki Jawani rocks the nation in her sexiest avatar ever.But she hate sexy image. she says she don't want to be called as Sexy. But She is the most searched Sexy celebrity on Google search engine.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X