twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బూతులు తిట్టిన వారితో రాజీ?, ట్వీట్స్ డిలేట్ చేసిన సంపూ, ఏం జరిగింది?

    By Srikanya
    |

    హైదరాబాద్: సంపూర్ణేష్ బాబు విషయంలో ఆటా ప్రవర్తించిన తీరుని ట్విట్టర్ ద్వారా ఎండగట్టడంతో అందిరికి తెలిసింది. నిన్న సినీ వర్గాల్లో ఇదే విషయమై చర్చ జరిగింది. అలాగే ఆటా ప్రముఖులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో వారు వెంటనే సంపూని సంప్రదించి, ఆ ట్వీట్స్ డిలేట్ చేయించారు. ఈవిషయాన్ని సైతం సంపూనే ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.

    అలాగే తనకు సహకరించిన వెబ్ మీడియాకు కృతజ్ఞతలు తెలియచేసారు. ముఖ్యంగా తనకు సపోర్ట్ గా ట్వీట్స్ చేసిన అనసూయకు కూడా ఆయన ఈ సందర్భంగా ధాంక్స్ చెప్పుకున్నారు.

    బూతులు తిట్టారు

    బూతులు తిట్టారు

    ఈ రోజు గ్రేడ్ డే. చాలా కాలం తర్వాత అమ్మ,అక్క, లం.కొ వంటి తిట్లు తిన్నాను.

    రావటం లేదు

    రావటం లేదు

    మాకు జరిగిన బ్యాడ్ ఎక్సపీరియన్స్ దృష్ట్యా మేము ఈ సంవత్సరం ఈ పోగ్రామ్ కు హాజరు కావటం లేదు.

    అభిమానం ఉంది

    అభిమానం ఉంది

    ఆర్గనైజేషన్ మీద మాకు అభిమానం ఉంది. మాలాంటి ఆర్టిస్టులును పిలిచే ముందు కాస్తంత జాగ్రత్త వహించండి.

    బిచ్చగాళ్లలా వద్దు

    బిచ్చగాళ్లలా వద్దు

    ఆర్గనైజర్స్ మమ్మల్ని బిచ్చగాళ్లులా, వ్యభిచారుల్లా ట్టీర్ చేయరని ఆశిస్తున్నాను.

    అనసూయ మద్దతు

    అనసూయ మద్దతు

    అనసూయ ..ఈ ట్వీట్స్ కు మద్దతు పలుకుతూ చేసిన ట్వీట్స్ కు ఎగ్రీ అన్నారు సంపూ.

    అనసూయ ఇలా

    మధ్యవర్తులు చేసే మానిప్యులేషన్స్ తోనే సమస్య అంటూ అనసూయ అన్నారు.

    ఎగ్రీ

    సంపూర్ణేష్ ట్వీట్ ను తాను పూర్తిగా అంగీకరిస్తున్నట్లుగా అనసూయ రీట్వీట్ చేసారు.

    అదీ మొత్తం విషయం

    సంపూ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ...దురదృష్ట సంఘటన అని అనసూయ అన్నారు.

    టీజర్

    'కొబ్బరిమట్ట' చిత్రం టీజర్‌ లో ఆడజన్మకు అర్థం చెబుతూ 'కడుపులో ఆడబిడ్డ అని తెలిసి...' అంటూ ఓ పెద్ద డైలాగ్‌ విసిరాడు.

    చిరు మెచ్చుకోలు

    చిరు మెచ్చుకోలు

    కొబ్బరి మట్ట టీజర్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి నుండి కూడా సంపూకు ప్రశంసలు అందాయి. ఓ కార్యక్రమానికి చిరంజీవి హాజరు కాగా... తన కొబ్బరి మట్ట టీజర్ చూపించాడు. అది చూసిన తర్వాత చిరంజీవి... సంపూను డైలాగ్ బాగా చెప్పావ్ అంటూ ప్రశంసించారట.

    English summary
    Sampoornesh Babu tweeted about a Telugu association in USA, asking them not to treat actors as beggars. He later deleted the tweets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X