హీరోయిన్ కీర్తి సురేష్ ను కలిసే అవకాశం... మిస్ కావద్దు!
మహానటి సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని నటి సావిత్రి. దక్షిణాదిలో తొలి సూపర్‌స్టార్ హోదా దక్కించుకొన్న మహానటి సావిత్రి మహోన్నతమైన నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. మహానటి సినిమా కేవలం క్లాసిక్ అంటూ ప్రశంసలు అందుకోవడమే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. కమర్షియల్‌గా కూడా 'మహానటి' సినిమా భారీ విజయాన్ని సాధిస్తోంది.

తెలుగులో మహానటిగా, తమిళంలో నడిగైయర్ తిలగం గా తెరకెక్కిన సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని నటి సావిత్రి. దక్షిణాదిలో తొలి సూపర్‌స్టార్ హోదా దక్కించుకొన్న మహానటి సావిత్రి మహోన్నతమైన నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చరగని ముద్ర వేసుకోవడం జరిగింది.


Click it and Unblock the Notifications











