వాళ్ళను ఆ టైప్ అంటున్నారు(స్పెషల్)

అలా ప్రచారం అయితే సరే...ఆడవాళ్ళు కూడా ఆ తరహా వాళ్ళనుకుని దూరం పెడతారని కంగారుపడుతున్నారు. దాంతో ఈ సమస్యను పరిష్కరించటానికి కొంతమంది తెలివైన వాళ్ళు కంకణం కట్టుకుని నలుగురిని పిలిచి పార్టీ చేస్తున్నారు. ఒవాళ ఒకరు పార్టీ ఇస్తే...మరో రోజు వేరొకరు అన్నట్లు. దాంతో అంతా ఒకే చోట ఉంటారు. ఏ రకమైన రూమర్స్ పుట్టే అవకాశం ఉండదని భావిస్తున్నారు.
పనిలో పనిగా కొంతమంది సిని పరిశ్రమకు చెందిన ఆడవాళ్ళను కూడా పార్టీకి పిలుస్తున్నారు. దానివల్ల కొత్త సంభంధాలు ఏర్పుడుతాయి. ఉన్నవి మెరుగుఅవుతాయి. వాళ్ళకీ వీళ్ళు మగవాళ్ళే నని కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటే ఇవి. కారీ ఆన్.


Click it and Unblock the Notifications











