కాపీ పాట కు మూడు కోట్లు ఫైన్!

అయితే ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. చాలా గ్యాప్ తర్వాత కరణ్ జోహార్ తో చేతులు కలిపి ఈ సినిమాని డైరక్ట్ చేసాడు. అయితే అప్పుడు రికార్డ్ చేసిన ట్యూన్స్ ఇంకా అతని మనస్సులో మ్రోగుతూండటంతో వాటిని వదులుకోలేకపోయాడు. ఈ సినిమాకు వాడేసాడు. అయితే ఆడియా బాగా క్లిక్ అయ్యే దాకా ఆగి ప్రితిష్ నంది కార్పోరేషన్ వారు రేపు రిలీజ్ అనగా లీగల్ నోటీస్ పంపారు. దాంతో రిలీజ్ కి ఇబ్బంది అవుతుందని కంగారుగా కోర్టు బయిటే కరణ్ మూడు కోట్లతో సెటిల్ మెంట్ చేసుకుని బయిటపడ్డాడు.కాపీ కొడితే అలా అప్పుడప్పుడూ చావు దెబ్బ కూడా పడే అవకాశముంటుంది. అదీ సంగతి


Click it and Unblock the Notifications











