నయనతార తప్పేముంది?

దాంతో ఆమెకు ఆఫర్స్ ఏమీ తగ్గకపోయినా లాంగ్ రన్ లో ఇలాంటి ఫెయిల్యూర్స్ వల్ల దెబ్బ అంటున్నారు. అయితే ఇప్పడు నయనతార కొత్తగా చేయవల్సిందేముంది...అనేదానికన్నా కొంతకాలం పోతే కొత్తగా చూపేదేముంది అన్న ప్రశ్న రాకుండా ఉండాలంటే ఎంచుకునే పాత్రలపై శ్రధ్ద పెట్టాలంటున్నారు.గ్లామర్ డాల్ నుండి కొంత ప్రక్కకు రావాలని సజెషన్ ఇస్తున్నారు. అయితే హీరోయిన్స్ కి అంత స్వాతంత్ర్యం ఉంటుందా అంటే ఛార్మీలా ప్రయత్నించాలనేది వారి వాదన. అయినా అలాంటి సినిమాలైతే పేరైతే వస్తుంది కానీ మిడిల్ బడ్జెట్ సినిమాల నుండి డబ్బేం రాలుతుందనేది ఆమె ప్రశ్న. కరక్టె కానీ స్టాండర్డ్ కెరీర్ కి నటన కూడా అవసరమే కదా...


Click it and Unblock the Notifications











