అర్ధం కాని స్థితిలో ఆమె ....

ఎవరూ కూడా పిలిచి ఒక్క సినిమా కూడా ఇవ్వలేదు. మరీ సంప్రదాయ పాత్రలు చేయటం వల్ల కెరీర్ కదలటం లేదేమోనని నాన్ వెజ్ పాత్రలైతే అందరి దృష్టిలో పడొచ్చు అని డిసైడ్ అయింది. తరువాత చేసిన 'బ్యాంకు' సినిమాలో ' ఓ అప్పారావు...ఓ సుబ్బారువు' లాంటి రీమిక్స్ పాటల్లో రెచ్చి పోయి అందాలు ఒలకపోసింది. అందులోనూ జాకి ష్రాఫ్ వంటి సీనియర్ బాలీవుడ్ నటుడుతో చేయటంతో మరీ మురిసిపోయింది. నాలుగు భాషల్లో విడుదల చేస్తామని బిల్డప్ ఇచ్చిన ఆ సినిమా బయ్యర్లు లేక ఒక్క భాషలోనూ విడుదల అయ్యే సూచన కనిపించటం లేదు. దాంతో యేం చేయాలో పాలు పోని స్థితిలో ఉన్నామెకి కాస్త నటన నేర్చుకుని,ఫోజు తగ్గిస్తే అవకాశాలు వస్తాయని సీనియర్లు సలహా ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











