రామానాయుడు సంతాప సభ (ఫోటోస్)
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత రామానాయుడు సంతాప సభ ఫిల్మ్ ఛాంబర్ లో శుక్రవారం ఏర్పాటు చేసారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ సభకు హాజరైన శ్రద్ధాంజలి ఘటించారు. నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి రామానాయుడు చేసిన సేవలను వక్తలు కొనియాడారు.
రామానాయుడు తనయుడు, ప్రముఖు నటుడు వెంకటేష్, మనవడు రానా....ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. స్లైడ్ షోలో రామానాయుడు కండోలెన్స్ మీటింగుకు సంబంధించినఫోటోలు...

రానా
ఫిల్మ్ చాంబర్ లో జరిగిన రామానాయుడు సంతాప సభలో రానా.

వెంకటేష్
ఫిల్మ్ చాంబర్ లో జరిగినసంతాప సభలో తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న వెంకటేష్.

శ్రద్దాంజలి
కండోలెన్స్ మీట్ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్న వెంకటేష్.

రానా, వెంకటేష్
సంతాప సభలో రానా, వెంకటేష్...

రాఘవ
రామానాయుడికి సంతాపం తెలుపుతున్న నిర్మాత రాఘవ.

పరుచూరి గోపాలకృష్ణ
ఫిల్మ్ చాంబర్ లో జరిగిన సంతాప సభలో రచయిత పరుచూరి గోపాల కృష్ణ తదితరులు...

సినీ ప్రముఖులు
ఫిల్మ్ చాంబర్ లో జరిగిన సంతాప సభలో పాల్గొన్న సినీ ప్రముఖులు.


Click it and Unblock the Notifications











