డ్రగ్స్ వాడుతున్న తెలుగు సినీ ప్రముఖలు వీరేనా?
డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నైజీరియన్ల కస్టమర్ల లో ఎనభై శాతం సినీ రంగానికి చెందినవారేనని చెప్తున్నారు. హీరోలు హీరోయిన్ లతో పాటు కొందరు రాజకీయ నేతల కుమారులు కూడా డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం. ముఖవర్చుసు మెరుగుపడుతుందని కొందరు మాదక ద్రవ్యాలు వాడుతుండగా, మరికొందరు ఒత్తిడి, నిద్రలేమిని దూరం చేసుకోవటానికి వీటి బారిన పడుతున్నారు. ఇక పోలీసులు ద్వారా లభించిన వివరాలంటూ మీడియా కొందరి పేర్లు మీడియాలో చెప్తున్నారు. వారిలో త్రిష, సైరాబాను, ఆనంద్ రాజా, అష్టా చెమ్మ నాని, రైడ్ నిర్మాత ఉప్పలపాటి శ్రీనివాస్, హీరో ఉదయ్ కిరణ్ , లగడపాటి శ్రీధర్ కుమారుడు అశీశ్ ఇంకా కొందరు రాజకీయ నాయకులు కుమారులు ఉన్నట్లు చెప్తున్నారు.
ప్రధానంగా ఇటీవలే రాజకీయ ఇతివృత్తంతో సినిమా తీసిన హీరో, చిన్నపాటి సినిమాల ద్వారా ఎక్కువ సినిమాలు చేసిన మరో హీరో, హెచ్ ఇంగ్లీష్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టు, వి అక్షరంతో పేరు మొదలయ్యే కామెడీ హీరో, ఇటీవలే పాపులర్ అయిన ఇద్దరు హీరోయిన్లు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు, వెరైటీ సినిమాలు తీస్తున్న హీరోయిన్‌తో పాటు ఇప్పుడిప్పుడే రంగప్రవేశం చేస్తున్న నూతన నటీనటులకు సైతం ఈ వ్యవహారాలతో సంబంధాలున్నట్టు మీడియాలో వినపడుతోంది. ఇటీవల నగర శివారులోని మౌంట్ ఒపెరా రిసార్ట్‌లో గిరి అనే నిర్మాత ఒక సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నాడు. కొంతేసేపు షూటింగ్ అయిన తర్వాత బ్రేక్ సమయంలో నటీనటులందరు కూల్‌డ్రింక్‌లు, మందు, సిగరెట్లలో మత్తుమందు (డ్రగ్) వేసుకొని నిద్రపోయారు. తెల్లవారి నిర్మాత షూటింగ్‌కు వచ్చినా నటీనటులు రాలేదు. ఏమైందని ఆరా తీస్తే డ్రగ్స్ తీసుకొని వారంతా నిద్రపోయినట్లు తేలింది.


Click it and Unblock the Notifications











