డ్రగ్స్ మాఫియా పబ్లిసిటితో పారితోషం పెంచిన సైరా...
డ్రగ్ మాఫియా ఆ తర్వాత వ్యభిచార కేసుల్లో హైదరాబాద్ పోలీసులకు చిక్కిన సైరాభాను తాను పెద్దగా ఫీల్ కావడం లేదని చెపుతోంది. ఇటీవలే ఓ ఫంక్షన్ కు అటెండ్ అయింది. ఆమె సెంటర్ ఫర్ ది ఎట్రాక్షన్ అయింది తనకు మీడియా వాల్లు పబ్లిసిటీ ఇచ్చి మంచి పనిచేశారాని ఆనందంగా చెపుతోంది. ఎందుకని అడిగితే 'బి" గ్రేడ్ సినిమా నిర్మాతలు చాలా మంది సంప్రదించి తనను నటించమని కోరుతున్నారట. మొన్నటి వరకూ సినిమాలకు లక్ష తీసుకునే ఆమె ప్రస్తుతం పది లక్షల పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందట. దీనికి సిద్దపడి ఓ నిర్మాత డేట్స్ కూడా తీసుకున్నాడట. కాకపోతే అందులో అతనే కథానాయకుడు అని తెలుస్తోంది. హీరోయిన్ తో పాటు అదనపు సౌకర్యాలు కల్సిస్తుందట. మైనస్ ఏమిటంటే ఈ గొడవకు ముందు ఆమె వివాహానికి సిద్దమైంది. దీంతో అది కాస్తా చేయిజార్చుకొన్నదని సమాచారం.


Click it and Unblock the Notifications











