»   » షాకింగ్ వీడియో: సల్మాన్ ఖాన్ మందు కొట్టి పాట పాడుతూ!

షాకింగ్ వీడియో: సల్మాన్ ఖాన్ మందు కొట్టి పాట పాడుతూ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సల్మాన్ ఖాన్ బాలీవుడ్లో పెద్ద స్టార్. బీయింగ్ హ్యూమన్ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. యూభైఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. ఇవన్నీ నాణేనికి ఒక వైపు అయితే మరో వైపు అనేక కోర్టు కేసులు, వివాదాలు.

సల్మాన్ ఖాన్ మామూలుగా ఉన్నపుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో...... గొంతులో పెగ్గు పడ్డాక పూర్తిగా మారిపోతాడు. సల్మాన్ ఖాన్ తప్పతాగి పాట పాడిన ఓ వీడియో చాలా కాలంగా ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తూనే ఉంది. ఇప్పటికీ ఆ వీడియోను చూసి పలువురు ఆశ్చర్యపోతూనే ఉన్నాయి. బాగా మందు కొట్టిన తాను నటించిన ‘మే ఔర్ మిస్టర్ ఖన్నా' చిత్రంలోని ఓ సాడ్ సాంగ్ పాడుతున్న వీడీయో చాలా పాతదే అయినా ఇప్పటికే నెట్లో ఎంతో మందిని ఆకర్షిస్తోంది. ఆ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Drunk Salman Khan Caught On Camera Singing A Sad Song!

ప్రేమ్ రతన్ ధన్ పాయో..
సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో'. 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమ లీల' టైటిల్ తో డబ్బింగ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ ని, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ చేసారు. హిందీతోపాటు తెలుగులోనూ నవంబర్‌ 12న విడుదలవుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రామ్‌చరణ్‌ వాయిస్‌ ఇస్తుండడం విశేషం.

ఇందులో నీల్ నితీన్ దేశ్ముఖ్, అనుపమ్ ఖేర్, స్వర భాస్కర్, సంజయ్ మిశ్రా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హిమేష్ రేష్మియా, నేపధ్య సంగీతం: సంజయ్ చౌదరి, చాయాగ్రహణం: వి.మణికందన్, కూర్పు: సంజయ్ సంక్ల, పంపిణీ: ఫాక్స్ స్టార్ స్టూడియోస్, నిర్మాణం: రాజశ్రీ ప్రొడక్షన్స్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సూరజ్ బరజాత్య!

English summary
A drunk Salman Khan caught on camera, singing a sad song out, loud. In the video one can watch Salman Khan singing the song, 'Pyaar Ka Vaada Hum Kabhi Tod De..Tumne Socha Tumne Socha Tumne Socha Socha yeh Kaise'
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu