క్వారంటైన్‌లో దుల్కర్.. ప్రేమగా కూతురు ఏం చేసిందంటే..

వరుస విజయాలతో కెరీర్‌ను చక్కదిద్దుకొంటున్న యువ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం లాక్‌డౌన్ సమయాన్ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజల్లో స్ఫూర్తి నింపుతూ కరోనాపై పోరాటానికి తన వంతు బాధ్యతగా చేయూతనందిస్తున్నారు.

కరోనా కారణంగా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న దుల్కర్ తన కూతురు మార్యం అమీరా సల్మాన్‌తో విలువైన కాలాన్ని గడుపుతున్నాడు. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే దుల్కర్ కలిసి వచ్చిన సమయాన్ని ఫ్యామిలీకి వెచ్చిస్తున్నారు.

 Dulquer Salmaan daughter Maryam Ameerah Salmaan lovely gesture

స్వీయ గృహ నిర్బంధంలో తన కూతురు చేసిన పనిని ఆనందంగా ఇన్స్‌టాగ్రామ్‌లో పంచుకొన్నారు. తన చేతికి, వేళ్లకు నెయిల్ పెయింట్ వేసిన విషయాన్ని వెల్లడించారు. క్వారంటైన్‌లో తండ్రి అనుభూతులు అంటూ కామెంట్ చేస్తూ పోస్టు పెట్టారు.

దుల్కర్ సల్మాన్ కూతురు వయసు ఇప్పుడు రెండేళ్లు. మే నెలలో అమీరా మూడేళ్ల వయసులోకి ప్రవేశిస్తుంది. మే 5వ తేదీన తన జన్మదినం కావడంతో ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక దుల్కర్ సల్మాన్ నటించిన కనులు కనులు దోచాయంటే చిత్రం మంచి విజయాన్ని అందుకొన్నది. పలు భాషల్లో విమర్శకుల ప్రశంసలు అందుకొన్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X