»   » దువ్వాడ జగన్నాధమ్ మ్యూజిక్ సిట్టింగ్స్

దువ్వాడ జగన్నాధమ్ మ్యూజిక్ సిట్టింగ్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రేసుగుర్రం,సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం డి.జె..దువ్వాడ జగన్నాథమ్.


English summary
Stylish Star Allu Arjun & Harish Shankar's Duvvada Jagannadham Music Sittings Started.
Please Wait while comments are loading...