హీరో వెంకటేష్ మాదిరిగా ఉన్నావని అంటున్నారు.. హీరో శ్యామ్
Recommended Video

నేను హీరో వెంకటేష్ లా కనిపిస్తున్నా...?
నవ బాల క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన సినిమా 'ఇ ఈ'. లక్ష్మణ్‌రావు నిర్మాతగా, రామ్ గణపతిరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలకు సిద్దమవుతున్నది. ఈ సందర్బంగా సినిమా విడుదల తేదిని ప్రకటిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చెయ్యటం జరిగింది.
హీరో నీరజ్ శ్యాం మాట్లాడుతూ.. పెద్ద సినిమాల మధ్య ఇ ఈ సినిమాను విడుదల చేయాలా వద్దా అనే విషయంపై తర్జన భర్జన పడ్డాం. చివరకు సినిమాను ఎలాగైనా రిలీజ్ చేయాలని నిర్ణయానికి వచ్చాం. మా సినిమా ట్రైలర్ చూసిన ప్రేక్షకులు నేను హీరో వెంకటేష్ మాదిరిగా కనిపిస్తున్నావు అని కామెంట్ చేశారు. నన్ను అలా ఆదరిస్తున్నందుకు సంతోషంగా వుంది. తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా రాలేదు అని అన్నారు.
e ee telugu movie tr krishna chetan sudhakar actor sameer ఇ ఈ తెలుగు లేటెస్ట్ మూవీ టిఆర్ కృష్ణ చేతన్ సుధాకర్ యాక్టర్ సమీర్ రామ్ గణపతిరావు


Click it and Unblock the Notifications