»   »  చిరుతో పాటు ప్రముఖుల ఓదార్పు: ఏడిద అంతిమయాత్ర (ఫోటోస్)

చిరుతో పాటు ప్రముఖుల ఓదార్పు: ఏడిద అంతిమయాత్ర (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనారోగ్యంతో మరణించిన ప్రముఖ తెలుగు సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అంతిమ సంస్కారాలు సోమవారం హైదరాబాద్ లో జరిగాయి. అంతకు ముందు పలువురు సినీ ప్రముఖులు ఏడిద నాగేశ్వరరావు నివాసానికి చేరుకుని భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

మెగాస్టార్ చిరంజీవితో పాటు కైకాల సత్యనారాయణ, కె విశ్వనాథ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, నాగబాబు, రాజేంద్రప్రసాద్, విజయ్ చందర్, పరుచూరి గోపాలకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, అల్లు శిరీష్ తదితరులు ఏడిద నాగేశ్వరరావుకు అంతిమ వీడ్కోలు పలికారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో ప్రముఖులు పాల్గొన్నారు.

స్లైడ్ షోలో ఏడిద నాగేశ్వరరావు అంతిమ యాత్రకు సంబంధించిన ఫోటోలు...

చిరంజీవి

చిరంజీవి


ఏడిద నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న చిరంజీవి

చిరంజీవి దంపతులు

చిరంజీవి దంపతులు


ఏడిద నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న చిరంజీవి దంపతులు.

కైకాల, కెవిశ్వనాథ్

కైకాల, కెవిశ్వనాథ్


ఏడిద నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు కైకాల సత్యనారాయణ, కె విశ్వనాథ్ తదితరులు ఓదర్పు.

నాగబాబు

నాగబాబు


ఏడిద నాగేశ్వరరావు నివాసానికి చేరుకున్న నాగబాబు.

రాజేంద్రప్రసాద్

రాజేంద్రప్రసాద్


ఏడిద నాగేశ్వర రావు గురించి మాట్లాడుతున్న రాజేంద్రప్రసాద్.

ఏడిద నాగేశ్వరరావు భౌతిక కాయం

ఏడిద నాగేశ్వరరావు భౌతిక కాయం


ఏడిద నాగేశ్వరరావు భౌతిక కాయం. ఆదివారం సాయంత్రం అనారోగ్యంతో మరణించారు.

అల్లు అరవింద్

అల్లు అరవింద్


ఏడిద నాగేశ్వరరావుకు నివాళులు అర్పిస్తున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.

విజయ్ చందర్

విజయ్ చందర్


ఏడిద నాగేశ్వరరావుకు నివాళుల అర్పిస్తున్న నటుడు విజయ్ చందర్.

అల్లు అర్జున్

అల్లు అర్జున్


ఏడిద నాగేశ్వరరావుకు నివాళులు అర్పిస్తున్న అల్లు అర్జున్.

కోట

కోట


ఏడిద నాగేశ్వరరావుకు నివాళులు అర్పిస్తున్న ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు.

ఉత్తేజ్, కాదంబరి కిరణ్

ఉత్తేజ్, కాదంబరి కిరణ్


ఏడిద నాగేశ్వరరావుకు నివాళులు అర్పిస్తున్న నటుడు ఉత్తేజ్, కాదంబరి కిరణ్.

వందేమాతరం శ్రీనివాస్

వందేమాతరం శ్రీనివాస్


ఏడిద నాగేశ్వరరావుకు నివాళులు అర్పిస్తున్న వందేమాతరం శ్రీనివాస్.

రాఘవేంద్రరావు

రాఘవేంద్రరావు


ఏడిద నాగేశ్వరరావు నివాసంలో చిరంజీవి, రాఘవేంద్రరావు

రాళ్లపల్లి

రాళ్లపల్లి


ఏడిద నాగేశ్వరరావుకు నివాళులు అర్పిస్తున్న రాళ్లపల్లి తదితరులు...

జానకి

జానకి


ఏడిద నాగేశ్వరరావుకు నివాళులు అర్పిస్తున్న ప్రముఖ సింగర్ ఎస్.జానకి.

అల్లు శిరీష్

అల్లు శిరీష్


ఏడిద నాగేశ్వరరావుకు నివాళులు అర్పిస్తున్న అల్లు శిరీష్.

తలసాని

తలసాని


ఏడిద నాగేశ్వరరావుకు నివాళులు అర్పిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

అమంతి యాత్ర

అమంతి యాత్ర


ఏడిద నాగేశ్వరరావు అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రముఖులు.

English summary
Producer Edida Nageswara Rao is no more. Edida Nageswara Rao (81) passed away Yesterday.
Please Wait while comments are loading...