జాతీయ అవార్డుల్లో మెరిసిన ఈగ: రెండు అవార్డులు
పాన్ సింగ్ తోమార్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అ చిత్రంలో నటించిన ఇర్ఫాన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. దాగ్ అనే మరాఠీ చిత్రంలో కనబరిచిన నటనకు గాను ఉషా జాదవ్ ఉత్తమ నటి అవార్డును దక్కించుకుంది. శంకర్ మహదేవన్ ఉత్తమ గాయకుడిగా (చిట్టగాంగ్) ఎంపికయ్యాడు. ఇళయరాజాకు విశ్వరూపం సినిమాకు గాను ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. ఉత్తమ సహాయనటుడి అవార్డు వికీ డోనార్ చిత్రంలో నటనకు అనూ కపూర్ దక్కించుకున్నాడు.
ఉత్తమ జనరంజక చిత్రం: వికీ డోనార్ (హిందీ)
ఉత్తమ స్క్రేన్‌ప్లే: కహానీ
ఉత్తమ దర్శకుడు: శివాజీ పాటిల్ (మరాఠీ సినిమా ధాగ్)
ఉత్తమ మహిళా సహాయనటులు: డాలీ అహ్లువాలియా (వికీ డోనర్), కల్పన (మలయాళీ సినిమా తనిచ్చల్లంజన్)
ఉత్తమ గాయని: సమిత (మరాఠీ సినిమా పలకే నా మూ దోన్)
ఉత్తమ గేయం: బోలో నా ఫ్రమ్ చిట్టగాంగ్
ఉత్తమ లిరిక్స్: ప్రసూన్ జోషి (బోలో నా ఫ్రమ్ చిట్టగాంగ్
ఉత్తమ స్ర్కీన్‌ప్లే రచయితలు: భవేష్ మండాలియా, ఉమేష్ శుక్లా ( ఓ మై గాడ్)
ఉత్తమ సంభాషణలు: అంజలీ మీనన్ (మలయాళీ సినిమా ఉస్తాద్ హోటల్)
స్పెషన్ మెన్షన్: పరిణీతి చోప్రా (ఇషాక్‌జాదే)
ఉత్తమ హిందీ చిత్రం ఫిల్మిస్తాన్
ఉత్తమ దర్యాప్తు చిత్రం (ఇన్ష్‌హల్లా కాశ్మీర్)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు: మాస్టర్ వీరేదం్ర ప్రతాప్ (దేఖ్ ఇండియన్ సర్కస్)


Click it and Unblock the Notifications












