సూపర్ హాట్‌గా ఇషారెబ్బా.. ప్యాంట్ వేసుకోవడం మరిచిందా అంటూ..
టాలీవుడ్‌లో ఫీల్‌గుడ్ లుక్‌తో కనిపించే ఇషా రెబ్బా తాజాగా అందాల ఆరబోత అందరికి షాకిచ్చారు. లాక్‌డౌన్ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె ఫోటోలు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారాయి. రికార్డు ట్వీట్లతో ఇషారెబ్బా హ్యాష్ ట్యాగ్, ఫోటోలు వైరల్‌గా మారాయి. ఆమె అందాల ఆరబోత ఫోటోలు ట్వీట్లు, రీట్వీట్లతో మోత మోగిస్తున్నాయి.
ఇషా రెబ్బా ఫోటోలను ట్యాగ్ చేసి సూపర్ హాట్, స్టన్నింగ్, మెస్మరైజ్ బ్యూటీ అనే పదాలతో ట్వీట్లతో హెరెత్తిస్తున్నారు. వైట్ డ్రస్‌లో అదరొట్టావనే కామెంట్లు పెడుతున్నారు. ఈ రొమాంటిక్ బ్యూటీని ఆకాశానికెత్తేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

ఇక కొందరు ఇషా రెబ్బాను ట్రోల్ చేయడం కూడా ఆపడం లేదు. ఎండాకాలం ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయినట్టు ఉన్నారే అంటూ తుంటరి కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇలా హాట్ హాట్ ఫోటోషూట్‌తో అభిమానులు, ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడం చర్చనీయాంశమైంది. ఆమె హాట్‌గా కనిపించడంపై భారీ కామెంట్లు పడుతున్నాయి.

ఇక ఇషారెబ్బ కెరీర్ విషయానికి వస్తే.. అందం, అభినయం పుష్కలంగా ఉన్న ఈ యువతార ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. . తాజాగా రాగల 24 గంటల్లో నటించారు. అలాగే అరవింద సమేత చిత్రంలో కూడా ఎన్టీఆర్‌తో కలిసి కనిపించారు.


Click it and Unblock the Notifications











