ఎనిమిది మంది దర్శకులతో ఒకే ఒక్క సినిమా!
నూతన చిత్ర నిర్మాణ సంస్థ ఫింగర్స్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎనిమిది మంది యువదర్శకులు రూపొందించిన ఎనిమిది లఘుచిత్రాలను ఒక చిత్రంగా రూపొందించి విడుదల చేయనుంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో జీవితా రాజశేఖర్ ఈ సంస్థ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జీవితా మాట్లాడుతూ కొంతమంది చదువుకున్న యువకులు, ఉత్తమాభిరుచితో చిత్ర నిర్మాణంలోకి రావడం అభినందనీయమైన విషయం. తొలి చిత్రమే ప్రయోగాత్మకంగా ఉండడం వారి ఉత్తమాభిరుచికి అద్దం పడుతోంది. ఈ సంస్థ భవిష్యత్ లో మంచి చిత్రాలను రూపొందిచాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు.
జీవిత రాజశేఖర్ టాలీవుడ్ ఎనిమిది మంది దర్శకులు ఫింగర్స్ ఎంటర్ టైన్ మెంట్స్ jeevitha rajasekhar fingers entertainments tollywood eight number directors


Click it and Unblock the Notifications