నా లైఫ్ స్టోరీనే ‘కమిట్‌మెంట్’.. బ్యాక్‌గ్రౌండ్‌లో రోజూ జరిగేది అదే.. తేజస్వీ కామెంట్స్ వైరల్

సినీ ఇండస్ట్రీలో మీటూ, క్యాస్టింగ్ కౌచ్‌పై పలువురు పలురకాలుగా మాట్లాడుతుంటారు. కమిట్‌మెంట్లు ఇవ్వనిదే ఏ పని జరగదని కొందరు అంటుంటే.. అలాంటిదేమీ ఉండదని, రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుందని ఇంకొందరు అంటారు. ఏది ఏమైనా కేవలం సినీ ఇండస్ట్రీలోనే కమిట్‌మెంట్లు ఉండవని ప్రతీ రంగంలోనూ ఉంటాయని చెప్పే ఉద్దేశ్యమే కమిటె‌మెంట్ అని దర్శకుడు చెన్నా శ్రీకాంత్ అన్నారు. నేడు కమిట్‌మెంట్ టీజర్‌ను రిలీజ్ చేసిన సందర్భంగా యూనిట్ మొత్తం మీడియా ముందుకు వచ్చారు.

తేజస్వీ వ్యాఖ్యలు..

తేజస్వీ వ్యాఖ్యలు..

తేజస్వీ మాట్లాడుతూ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలపై జరిగే దారుణాలపై మాట్లాడింది. సినిమా ఇండస్ట్రీలోకి తెలుగమ్మాయిగా వచ్చిన నాకు చాలా కష్టాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. ఫస్ట్.. తెలుగమ్మాయి అనగానే తీసిపాడేస్తారని సంచలన కామెంట్స్ చేసింది. తెలుగమ్మాయి కాబట్టి కమిట్‌మెంట్ అడగడం ఈజీ అయిపోతుందని తేజస్వీ చెప్పింది.

డైరెక్ట్‌గా అడిగేసేవారు..

డైరెక్ట్‌గా అడిగేసేవారు..

హిందీ అమ్మాయిలను అయితే మేనేజర్ల సహాయంతో కాస్త కష్టపడాలి అని.. తెలుగమ్మాయిని కాబట్టి నన్ను డైరెక్ట్‌గా అడిగేసేవారని తనకు ఎదురైన ఘటనల గురించి చెప్పుకొచ్చింది. అలాంటి కమిట్‌మెంట్‌లు, అలాంటి వ్యక్తులను తప్పించుకుని వచ్చానని తేజస్వీ పేర్కొంది.

నా లైఫ్ స్టోరీనే

నా లైఫ్ స్టోరీనే

చాలా పెద్ద పెద్ద దర్శకులతో పనిచేశానని.. చాలా చోట్ల ఇబ్బందికరంగా ఫీలయ్యానని తేజస్వీ తెలిపింది. తన స్టోరీని జనాలకు చెప్పే అవకాశం రాలేదని, అందుకే దేవుడు ఈ సినిమాను తనకు ఇచ్చాడని చెప్పుకుంది. ఇది కచ్చితంగా తన లైఫ్ స్టోరీనే అని బలంగా చెప్పింది. ఈ స్థాయికి రావడానికి తానెంత ఫైట్ చేశానో ఈ సినిమా చెబుతుందని తేజస్వీ తెలిపింది.

Recommended Video

Prabhas, Saif Ali Khan-Starrer 'Adipurush' To Release In August 2022
 బ్యాక్‌గ్రౌండ్‌లో రోజూ జరిగేది

బ్యాక్‌గ్రౌండ్‌లో రోజూ జరిగేది

కమిట్‌మెంట్, సెక్స్, విపరీతమైన ఎక్స్‌పోజింగ్.. ఇవన్నీ కాదు ఈ సినిమా అని చెప్పుకొచ్చింది. రియాలిటీని చూపిస్తుందని నమ్మకంగా తెలిపింది. సెక్స్ అనగానే మన ప్రవర్తన ఎలా మారిపోతుందో చెప్పే సినిమా అని పేర్కొంది. సెక్స్ అనే ఒక పదం మాట్లాడగానే అందరూ సిగ్గుపడి పక్కకు వెళ్లిపోతారని, కానీ, జరిగేదంతా అదే అని బోల్డ్ కామెంట్స్ చేసింది.. బ్యాక్‌గ్రౌండ్‌లో రోజూ జరిగిదే, ప్రతిచోటా జరిగేది మేం సినిమాలో రియలిస్టిక్‌గా చూపిస్తున్నామని తేజస్వీ సంచలన కామెంట్స్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X