నాగబాబుకి నిజంగానే అంతుందా?

లొ బడ్జెట్ లో శాటిలైట్ నిమిత్తం తయారయ్యే ఆ చిత్రాలు రిలీజైనా,పోయినా పట్టించుకునేవారుండరు. అయితే ప్రజారాజ్యం పెట్టిన నాటి నుండి నాగబాబు కి డిమాండ్ బాగా పెర్గింది. రేపు అటు ఇటు అయి చిరు ప్రభుత్వం పాలనలోకి వస్తే మంచి సంభంధాలు ఉంటాయనే ఉద్దేశ్యంతోనూ వారు ఇలా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. అంతేగాక చిత్రంగా శాటిలైట్ మార్కెట్ కూడా నాగబాబుకి ఈ మధ్య బాగా పెర్గినట్లు సమాచారం. అంతగా కాకపోతే సొంత ఛానెల్ మా టీవీకి తోసేయవచ్చు అన్న ఆలోచన కూడా ఉండే అవకాశం ఉందికదా. ఎవరి ఆలోచనలు వారివి.ఎవరి ప్రయత్నాలు వారివి. నాగబాబు మనస్సులో ఏముందో ఎవరికి తెలుసు.


Click it and Unblock the Notifications











