ఐటీ వలలో చిక్కిన ఎక్తా కపూర్

తాజాగా మరో బాలీవుడ్ సెల్రబిటీ అధికారులకు దొరికి పోయింది. బాలాజీ టెలి ఫిలింస్ చీఫ్ ఎక్తా కపూర్ లెక్క పత్రం లేని లక్షల విలువ చేసే లగ్జరీ వస్తువులను పట్టుకెలుతూ ముంబై ఎయిర్ పోర్టులో అధికారులకు చిక్కింది. తొలుత ఆమె అధికారుల కంట పడకుండా ఒక మార్గం నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నించినా, అనుమానం వచ్చిన అధికారులు ఎక్తాను తనిఖీ చేయడంతో దొరికి పోయింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు ప్రశ్నించిన అనంతంర రూ. 50 వేలు జరిమానా విధించి వదిలి పెట్టారు.
సినిమాల్లో నటిస్తూ..బోలెడు డబ్బులు సంపాదస్తున్నారు. మరి అలాంటప్పడు టాక్స్ డబ్బులు మిగిలించుకోవడానికి ఇలా కక్కుర్తి పడటం ఎందుకు? పట్టుబడి పరువు పోగొట్టు కోవడం ఎందుకు? అనే విమర్శలు వినిపిస్తున్నాయి...ఇలా పట్టబడ్డ తారలపై.
ekta kapoor mumbai airport it department iashwarya rai ఎక్తా కపూర్ ముంబై ఎయిర్ పోర్టు ఐటీ డిపార్టుమెంటు ఐశ్వర్య రాయ్


Click it and Unblock the Notifications