twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీక్వెల్ లో బూతు డోస్ బాగా పెంచుతానని సిగ్గులేకుండా చెప్తోంది

    By Srikanya
    |

    ఇటీవలే విడుదలైన 'రాగిణి ఎం.ఎం.ఎస్‌' చిత్రానికి సీక్వెల్ గా రెండో భాగం తెరకెక్కించబోతున్నట్లు నిర్మాత ఏక్తాకపూర్‌ ప్రకటించింది. ఆమె మాట్లాడుతూ..ఈ సినిమాను నిర్మించడానికి రూ 4.8 కోట్లు ఖర్చు అయింది. విడుదలై వారం కూడా కాలేదు. అంతలోనే రూ.6.5 కోట్లు వసూలు చేసింది. ఈ ఉత్సాహంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా 'రాగిణి ఎం.ఎం.ఎస్‌- 2' చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాను. ఇందులో తొలి భాగం కంటే ఎక్కువగా శృంగార సన్నివేశాలు, హారర్‌ దృశ్యాలు ఉంటాయని తెలిపింది.ఇది విన్న వారంతా ఎంత ధైర్యంగా సెక్స్ డోస్ పెంచుతానని చెప్తోంది అని ఆశ్చర్యపోతున్నారు.ఇక 'రాగిణి ఎం.ఎం.ఎస్‌'అర్ధం పర్దం లేని సన్నివేశాలతో సినిమా అంటేనే విరిక్తికలిగే రేంజిలో నిర్మించింది.అయితే ఆమె చేసిన పబ్లిసిటి వల్ల ఈ చిత్రానికి బాగా ఓపినింగ్స్ వచ్చాయి.

    English summary
    Ragini MMS has already grabbed over Rs.6.5 crore in the box office. This has motivated Ekta to take up its sequel. “I always wanted to make a sequel to Ragini MMS but only went ahead with it because it’s doing well,” the filmmaker said. The makers are planning to make Ragini MMS 2 even more scarier than its first version.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X