సినిమా
స్పాట్న్యూస్
సినీనటిరమ్యకృష్ణకు పుత్రోదయం జరిగింది.ఆమె శనివారంనాడు హైదరాబాద్లోనికిమ్స్ ఆస్పత్రిలో పుత్రడిని ప్రసవించింది.గత పదిహేనేళ్లుగా తెలుగులోనేకాకుండా వివిధ భాషా చిత్రాల్లో నటించినఅందాల తారగా రమ్యకృష్ణ ప్రేక్షకులఅభిమానాలను పొందింది. రమ్యకృష్ణతెలుగు సినీ దర్శకుడు కృష్ణవంశీనిప్రేమవివాహం చేసుకుని హైదరాబాద్లోస్థిరపడింది. గత ఏడాది కాలంగా ఆమెహైదరాబాద్లో ఉంటోంది. వివాహమైనతర్వాత కూడా ఆమె ల్లోనటించింది.
తల్లిబిడ్డలుక్షేమంగా వున్నారని ఆస్పత్రి వర్గాలుచెప్పాయి. ఆస్పత్రికి వచ్చిన మిత్రులకుకృష్ణవంశీ స్వీట్లు పంచారు.
http://thatstelugu.oneindia.com/cinema/terachatu/priyanka_ramya.html


Click it and Unblock the Notifications











