రాఖీ సావంత్ బ్యాడ్ బ్యాడ్ గర్ల్ !?

By Sindhu

బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ బ్యాడ్ గర్ల్ అంటున్నాడు, ఆమెను పెళ్ళాడే అవకాశన్ని కొంచెంలో చేజార్చుకున్న బ్రిటన్ పారిశ్రామికవేత్త ఐలేష్. రాఖీ సావంత్" అంటూ స్వయంవరం ద్వారా హైడ్రామా నడిపి, ఐలేష్ ని పెళ్ళడాతానని నానా హడావిడీ చేసిన రాఖీ సావంత్, అదంతా డ్రామాయేనని ఇన్ డైరెక్ట్ గా చిన్ని ట్విస్ట్ ఇచ్చింది.

స్వదేశాన్ని వదిలి వెళ్ళేందుకు తనకు ఇష్టం లేదనీ, ఐలేష్ మాత్రం ఇండియా రానంటున్నాడనీ, అందుకే ఐలేష్ తో నిరాకరించానని ఎంగేజ్ మెంట్ అయినా కూడా తమ బంధాన్ని తెగతెంపులు చేసేసుకుంది. దీనిపై కాస్త లేటుగా స్పందించిన ఐలేష్, రాఖీసావంత్ తనకు ఇంత మోసం చేస్తుందని అనుకోలేదని అంటున్నారు. రాఖీతో గడిపినవన్నీ తాను స్వీట్ మెమరీస్ గా భావించాననీ, అదంతా టైమ్ వేస్ట్ అని ఇప్పుడు అర్థమయ్యిందని ఐలేష్ చెప్పుకొచ్చాడు.

సినిమాల్లో నటించినట్టే రాఖీసావంత్ తనతోనూ నటించిందనీ, ఇంత హైడ్రామా ఆడిన రాఖీసావంత్ ని భగవంతుడు కూడా క్షమించడని ఐలేష్ శాపనార్థాలు పెడ్తున్నాడు. రాఖీ మాత్రం స్పందనలేకుండా లైట్ గా తీస్కోమంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X