మాంచి మసాలా అందిస్తోన్న ఆ సినిమా కలెక్షన్స్ కేకట....

By Sindhu

బూతు సినిమా తీస్తే బతికి బట్టకట్టొచ్చనే వరుణ్ సందేశ్ పాచిక పారుతున్నట్టే ఉంది. తొలి రెండు, మూడు రోజుల్లో వసూళ్లు లేక వెలవెలబోయిన 'ఏమైంది ఈవేళ" థియేటర్లు ఇప్పుడ కలెక్షన్లతో కళకళలాడుతున్నాయి. ఈ వారంలో కొత్త సినిమాలేవీ లేకపోవడం, పోటీగా విడుదలైన 'కత్తి" కూడా సుత్తి సినిమా అని తేలిపోవడంతో వరుణ్ సందేశ్ బూతు పాచిక పారింది. ఈ సినిమాలో మసాలా సన్నివేశాలున్నాయని, అమీర్ పేటలోని హాస్టల్ ఆడపిల్లల గురించి దారుణంగా చూపించారని తెలిసిన కుర్రకారు ఈ సినిమా చూడ్డానికి బారులు తీరుతున్నారు. అప్పట్లో బ్యాచ్ లర్స్ లాంటి బూతు సినిమాకి కాసులు రాలిన చరిత్రని గుర్తు చేస్తూ ఈ చిత్రం కూడా కలెక్షన్లు కుమ్ముకుంటోంది. అయితే ఆరెంజ్ వచ్చాక ఇదే రేంజ్ మెయింటైన్ చేయగలిగితేనే ఈ చిత్రం హిట్టనిపించుకోగలుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X