For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేడి పుట్టిస్తున్న ‘డర్టీ’ ముద్దుసీన్

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ హాట్ లేడీ విద్యాబాలన్ ప్రధాన పాత్రలో, అలనాటి సౌతిండియా సెక్స్ బాంబ్ సిల్క్ స్మిత జీవితం ఆదారంగా 'డర్టీ పిక్చర్" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సిల్క్ స్మిత అందాలకు ఏమాత్రం తీసిపోకుండా హాట్ హాట్ గా ఈ సినిమాలో నటిస్తోంది విద్యా బాలన్. నసీరుద్దీషా, ఇమ్రాన్ హస్మి, తుషార్ కపూర్ తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిలన్ లూథ్రియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఏక్తా కపూర్ నిర్మాత.

    సిల్క్ స్మిత జన్మదినమైన డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా సంబంధించిన స్టిల్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. విద్యా బాలన్ ఏమాత్రం కూడా సిగ్గు పడకుండా ఈ సినిమాలో అందాలు ఆరబోసిందని స్పష్టం అవుతోంది. అంతేకాదు బాలీవుడ్ కిస్సుల కింగ్ ఇమ్రాన్ హస్మి నోటికి తన పెదవులను నిరభ్యంతరంగా అందించింది. అందుకు ఈ ఫోటోయే నిదర్శనం. రసిక ప్రియుల్లో విడుదలకు ముందే వేడి పుట్టిస్తున్న ఈ సినిమా...విడుదలైన తర్వాత ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

    English summary
    Emraan-Vidya's hot kiss in The Dirty Picture.This movie directed by Milan Luthria and produced by Ekta Kapoor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X