Just In
- 2 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 3 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 5 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
మార్చి 8 నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Entha Manchivaadavuraa Pre Release:సతీష్ వేగేశ్న డైరెక్షన్‌లో NTR-కళ్యాణ్ రామ్.. భద్రం కామెంట్స్
మాస్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా చిత్రాలు చేసే సతీష్ వేగేశ్న కలిసి ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. ఎంత మంచివాడవురా అంటూ టైటిల్‌తోనే ఓ పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసిన చిత్రయూనిట్.. టీజర్, సాంగ్స్‌తో మంచి అంచనాలను పెంచింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నాడు. ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..
ఈ ఈవెంట్‌లో నటుడు ప్రభు మాట్లాడుతూ.. 'నందమూరి అభిమానులకు నమస్కారం. ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ సతీస్ వేగేశ్నకు ధన్యవాదాలు. ఇంత మంచి వాళ్లు కలిసి చేసిన ఈ చిత్రాన్ని మీ లాంటి మంచి వాళ్లు అందరూ చూసి మంచి హిట్ చేయాల'ని అన్నాడు.
రచ్చ రవి మాట్లాడుతూ.. నందమూరి అభిమానులకు, యంగ్ టైగర్ తమ్ముళ్లకు, కళ్యాణ్ రామ్ ముద్దుల తమ్ముళ్లకు నమస్కారం. ఇలా మీ అందర్నీ చూస్తుంటే.. ఇన్ని వేల సింహాలను ఒకే చోటకు పిలిచి ఈవెంట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ చిత్రంలో చాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ సతీస్ వేగేశ్నకు థ్యాంక్స్. ఈ సినిమా సంక్రాంతి రోజున రాబోతోంది. ఎంతమంచి వాడవురా చూసి కళ్యాణ్ రామ్‌ను ఎంత మంచివాడవురా అని అనుకుంటార'ని అన్నాడు.

భద్రం మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం అంటూ... జై నందమూరి అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు. ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ కాదు. ఇది ఆయన ఇంట్లో జరిగే ఫంక్షన్.. ఆయన చేతుల మీదుగా జరిగే ఫంక్షన్. ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ కలిసి ఓ సినిమా చేయాలని, ఆ చిత్రాన్ని సతీస్ వేగేశ్న డైరెక్ట్ చేయాలని అందులోనూ అన్నదమ్ముల్లానే నటించాలనే కోరికను బయటపెట్టాడు.