»   » రసానుభూతి పంచుతుందట: ఆ బూతు మూవీ ఇపుడు తెలుగులో... (ఫోటోస్)

రసానుభూతి పంచుతుందట: ఆ బూతు మూవీ ఇపుడు తెలుగులో... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కన్నడలో ఘన విజయం సాధించిన 'రెడ్‌' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మిస్తున్నారు యువ నిర్మాత భరత్‌. కామిని, రాహుల్‌, రాజ్‌ ఆర్యన్‌, పృధ్వి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని భరత్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆయన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఆలుమగల మధ్య ఓ అపరిచితుడు ప్రవేశించడం వల్ల.. వారి జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య సంఘటనల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం కన్నడలో పెద్ద విజయం సాధించింది.

నిర్మాత భరత్‌ మాట్లాడుతూ... 'ఈ చిత్రానికి కన్నడలో దర్వకత్వం వహించిన రాజేష్‌మూర్తి.. ఈ చిత్రాన్ని కన్నడలో నిర్మించడంతోపాటు సంగీతం కూడా సమకూర్చడం విశేషం. ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ.. ప్రేక్షకులకు రసానుభూతిని పంచే ఎరోటిక్‌ మర్డర్‌ మిస్టరీ 'రెడ్'. కన్నడలో కంటే తెలుగులో ఈ చిత్రం మరింత పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం"' అన్నారు.

స్లైడ్ షోలో 'రెడ్' సినిమాకు సంబంధించిన ఫోటోస్..

పెద్దలకు మాత్రమే

పెద్దలకు మాత్రమే

రెడ్ చిత్రం కేవలం పెద్దలకు మాత్రమే పరిమితమైన శృంగార భరిత చిత్రం.

శృంగార సన్నివేశాలు

శృంగార సన్నివేశాలు

రిలీజైన పోస్టర్లు, ఫోటోస్ చూస్తుంటే సినిమాలో శృంగార సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఎరోటిక్ థ్రిల్లర్

ఎరోటిక్ థ్రిల్లర్

తెలుగులో ఈ మధ్య కాలంలో ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రాలు రాలేదు. ఈనేపథ్యంలో ఈ సినిమా మంచి ఫలితాలు ఇస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.

యువతే టార్గెట్

యువతే టార్గెట్

ఈసినిమాకు యువతను రప్పించడమే టార్గెట్ గా ప్రచారం చేస్తున్నారు.

కన్నడలో హిట్

కన్నడలో హిట్

న్నడలో ఘన విజయం సాధించిన 'రెడ్‌' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మిస్తున్నారు

తారాగణం

తారాగణం

కామిని, రాహుల్‌, రాజ్‌ ఆర్యన్‌, పృధ్వి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని భరత్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆయన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

నిర్మాత భరత్ మాట్లాడుతూ..

నిర్మాత భరత్ మాట్లాడుతూ..

ఈ చిత్రానికి కన్నడలో దర్వకత్వం వహించిన రాజేష్‌మూర్తి.. ఈ చిత్రాన్ని కన్నడలో నిర్మించడంతోపాటు సంగీతం కూడా సమకూర్చడం విశేషం. ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ.. ప్రేక్షకులకు రసానుభూతిని పంచే ఎరోటిక్‌ మర్డర్‌ మిస్టరీ 'రెడ్'.

రసానుభూతి

రసానుభూతి

ప్రేక్షకులకు రసానుభూతిని పంచే ఎరోటిక్‌ మర్డర్‌ మిస్టరీ 'రెడ్'. కన్నడలో కంటే తెలుగులో ఈ చిత్రం మరింత పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

త్వరలో రిలీజ్

త్వరలో రిలీజ్

ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం"' అన్నారు.

స్టోరీ లైన్

స్టోరీ లైన్

ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఆలుమగల మధ్య ఓ అపరిచితుడు ప్రవేశించడం వల్ల.. వారి జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య సంఘటనల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం కన్నడలో పెద్ద విజయం సాధించింది.

అడల్ట్

అడల్ట్

ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన అడల్ట్ మూవీ

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అంజన్‌, పబ్లసిటీ డిజైనర్: వెంకట్.ఎం, నిర్మాత: భరత్‌, సంగీతం-దర్శకత్వం: రాజేష్‌మూర్తి.

English summary
Erotic Thriller "RED" Getting Ready for Release in Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu