మంచు విష్ణు ‘ఎర్రబస్’ రిలీజ్ ఎప్పుడంటే..

By Bojja Kumar

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో 151వ చిత్రంగా రూపొందుతున్న ‘ఎర్రబస్సు' చిత్రాన్ని నవంబర్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 509 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మంచు విష్ణు, కేథరిన్ థెరిస్సా హీరో హీరోయిన్లుగా దాసరి ప్రధాన పాత్రలు పోషించిన ‘ఎర్రబస్సు' చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి స్వరాలందించారు.

‘ఎర్రబస్సు' ఆడియో వేడుకను అక్టోబర్ 31న జేఆర్‌సీ ఫంక్షన్ హాల్ లో వైభవోపేతంగా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతానికి ‘ఎర్రబస్సు' డబ్బింగ్ కార్యక్రమాలు ముగించుకుని రీరికార్డింగు జరుపుకుంటోంది. కాగా హీరో హీరోయిన్లపై చిత్రీకరించవలసిన ఒక పాట నిమిత్తం అక్టోబర్ 31 తేదీన ‘ఎర్రబస్సు' యూనిట్ బ్యాంకాక్‌కు బయలుదేరుతోంది.

Erra Bus movie release date revealed

నవంబర్ 1 నుండి 4వ తేదీ వరకు థాయ్ లాండ్ లోని వివిధ లొకేషన్లలో డాన్స్ డైరెక్టర్ శేఖర్ నృత్య దర్శకత్వంలో భాస్కరభట్ల వ్రాసిన ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ పార్టు మొత్తం పూర్తవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X