twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పర్‌ఫెక్ట్ సెక్సీనెస్: ఆమె చాలా హాట్ గురూ!(ఫోటోస్)

    By Bojja Kumar
    |

    ముంబై: మాజీ మిస్ ఇండియా ఇషా గుప్తా హీరోయిన్ అవ్వాలని ఎన్నో ఆశలతో బాలీవుడ్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ నిలదొక్కుకోవడానికి ఆమె చాలా స్ట్రగుల్ అవుతోంది. ఆమె నటించిన హిందీ మూవీ ‘హమ్ షకల్స్' బాక్సాఫీసు వద్ద బొల్తా పడింది. సరైన హిట్టు లేక పోవడంతో అవకాశాలు లేవు.

    అయితే తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి మేగజైన్లపై అందాలు ఆరబోస్తూ గ్లామర్ డాల్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది ఇషా గుప్తా. ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న హీరోయిన్ ఇషా గుప్తా అందాల ఆరబోత విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓ వైపు సినిమాల్లో...మరో వైపు మేగజైన్ల కోసం ఫోటో షూట్లలో హాట్ అండ్ సెక్సీ దర్శనమిస్తూ.....అందాలను ఆరాధించే వారిని తన అభిమానులుగా మార్చుకుంటోంది. తాజాగా ఇషా గుప్తా ఎఫ్ హెచ్ ఎం మేగజైన్ నవంబర్ ఎడిషన్ కోసం హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చింది.

    గతంలో ఎల్లె మేగజైన్ మే 2014 సంచికపై అందాల దేవతలా దర్శనమిచ్చింది. సమ్మర్ స్పెషల్ స్విమ్ సూట్లు ధరించి అందరగొట్టింది. స్మిమ్ సూట్లలో ఆమె ఎంతో హాట్ అండ్ సెక్సీగా ఉందని ఫ్యాషన్ ప్రియులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆకట్టుకునే రూపం, పర్‌ఫెక్ట్ బాడీ షేపులు ఆమెను మరింత అందంగా వెలిగిపోయేలా చేస్తున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో..

    ఎఫ్ హెచ్ ఎం మేగజైన్ కోసం

    ఎఫ్ హెచ్ ఎం మేగజైన్ కోసం

    ఎఫ్ హెచ్ ఎం మేగజైన్ నవంబర్ నెల ఎడిషన్ కోసం ఇషా గుప్తా ఈ విధంగా ఫోజులు ఇచ్చింది. ఆమె క్లీవేజ్ షో అభిమానులను ఆకట్టుకుంటోంది.

    ఎల్లె మేగజైన్

    ఎల్లె మేగజైన్

    ఎల్లె మేగజైన్ మే 2014 కవర్ పేజీపై ఇషా గుప్తా ఇలా హాట్ సెక్సీ లుక్‌తో దర్శనమిచ్చింది.

    కెరీర్ బూస్ట్

    కెరీర్ బూస్ట్

    మేగజైన్ కోసం ఇషా గుప్తా ఈ రేంజిలో అందాలు ఆరబోయడం ద్వారా గ్లామర్ ప్రపంచంలో ఎదిగేందుకు ఇలాంటివి బాగా తోడ్పడుతాయని అంటున్నారు.

    హాలీవుడ్ బ్యూటీలా..

    హాలీవుడ్ బ్యూటీలా..

    ఏంజలీనా జోలీకి ఎంతో అందగత్తె అనే పేరు ఉంది. ఇషా గుప్తా లుక్స్ కూడా అదే విధంగా ఉంటాయని పలువురు పోలుస్తున్నారు.

    బికినీలో యమ హాట్

    బికినీలో యమ హాట్

    ఆమె బికినీ వేస్తే ఎంత హాట్‌గా ఉంటుందో ఈ హాట్ ఫోటో చూస్తే స్పష్టమవుతుంది.

    పర్ ఫెక్ట్ బాడీ షేప్

    పర్ ఫెక్ట్ బాడీ షేప్

    ఇషా గుప్తా బాడీ షేప్ పర్ ఫెక్టుగా ఉండటంతో ఎలాంటి మోడ్రన్ డ్రెస్సుల్లో అయినా ఇట్టే ఇమిడి పోతుంది.

    బాలీవుడ్లో కెరీర్

    బాలీవుడ్లో కెరీర్

    ఇషా గుప్తా హాట్ ఆటిట్యూడ్ చూసిన వారంతా ఆమెకు బాలీవుడ్లో మంచి భవిష్యత్ ఉంటుందని, ఒక్క హిట్ట పడితే దూసుకెలుతుందని అంటున్నారు.

    English summary
    Here comes sultry siren Esha Gupta, the former Miss India and a struggling heroine in Bollywood, revealing her ravishing side yet again. As recently released 'Humshakals' bombed miserably at box office, this hot beauty has fallen in trouble again but soars temperatures in the advent of winter with her sparkling photo shoot beyond description for FHM magazine's latest edition.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X